Home » Author »bheemraj
మాజీ డీజీపీ అంజనీకుమార్‌పై ఈసీ సస్పెన్షన్ ఎత్తివేసింది.
ఉమ్మడి భవన్ విభజనలో ఎలాంటి వివాదాలు లేవని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వ వైఖరి వేరు.. తమ ప్రభుత్వ వైఖరి వేరని తెలిపారు.
అయితే స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ పై తీర్పు రాకపోవడంతో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ పలుమార్లు వాయిదా పడింది.
ముందుగా డిసెంబర్ 14న క్యాబినెట్ భేటీ నిర్వహించాలనుకున్నప్పటికీ.. మరుసటి రోజుకు మార్చినట్లు సీఎస్ జవహర్ రెడ్డి తెలిపారు.
ఢిల్లీలోని అశోకా రోడ్డుతో పాటు శ్రీమంత్ మాధవరావు సింథియా మార్గ్ లో కలిపి రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా 19. 733 ఎకరాల భూమి ఉంది. అశోకా రోడ్డులోని 8. 726 ఎకరాల్లో ఏపీ-తెలంగాణ భవన్ ఉంది.
మరో 7 మెడికల్ కాలేజీలను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే నేషనల్ మెడికల్ కమిషన్(ఎంఎంసీ)కు ఏపీ ప్రభుత్వం దరఖాస్తు చేసింది.
మహిళపై లైంగిక దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
క్యాష్ ఫర్ క్వెరీ కేసుకు సంబంధించి లోక్‌సభ ఎంపీగా బహిష్కరించబడిన కొన్ని రోజుల తర్వాత మహువా మొయిత్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనను లోక్ సభ నుంచి బహిష్కరిస్తూ తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధమని పిటిషన్లో మొయిత్రా పేర్కొన్నారు.
నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైనట్లు నోటిఫికేషన్ లో పేర్కొంది. డిసెంబర్ 13వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది.
గురుగ్రామ్ క్యూబర్ సిటీలోని సెక్టార్ 57లోని ఓ ఇంట్లో బాలిక పనిచేస్తున్నారు. మహిళ, ఆమె ఇద్దరు కుమారులు బాలిక బట్టలు విప్పి చిత్రీకరించారు.
ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవికి, వైసీపీకి రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్ లో తన రాజీనామాను అందజేశారు.
సీఎం జగన్ వైఎస్సార్ లా నేస్తం నిధులు విడుదల చేయనున్నారు.
ఆర్టీసీ బస్ కండక్టర్ మహిళలకు టికెట్ కొట్టడంపై ఎండీ వీసీ సజ్జనార్ స్పందించారు.
డిసెంబర్ 18వ తేదీ నుంచి ఆర్బీకే కేంద్రాల్లో సామాజిక తనిఖీలు చేపట్టనున్నారు. డిసెంబర్ 25న యంత్రాంగం లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేయనుంది.
అల్పపీడన ప్రభావంతో డిసెంబర్ 21 నుంచి 25 తేదీ వరకు ఐదురోజులపాటు ఏపీలో వర్షాలు పడే చాన్స్ ఉంది.
రేవంత్ రెడ్డి కుటుంబం దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అయితే ఏపీ పర్యటనకు సంబంధించి తేదీ ఖరారు కావాల్సి ఉంది.
జాతీయ రైలు ఆపరేటర్ ట్రెనిటాలియా మాట్లాడుతూ చాలా మందికి స్వల్ప గాయాలయ్యాయని చెప్పారు. రెండు రైళ్లు చాలా తక్కువ వేగంతో ఢీకొట్టాయని తెలిపారు.
కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా వేలాది మంది భక్తులతో ఆలయం కిటకిటలాడుతోంది. భక్తులు దీపాలు వెలిగించి పూజలు చేస్తున్నారు.
ఖమ్మం పాత బస్టాండులో మహాలక్ష్మి పథకాన్ని డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు.
రాజమండ్రి నేలపై నిలబడినందుకు సంతోషంగా ఉందన్నారు. సంస్కృతి సంప్రదాయాలకు రాజమండ్రి నెలవు అని కొనియాడారు.