Home » Author »Guntupalli Ramakrishna
యూనివర్సిటీ ఇటీవలి కాలంలో విద్యా విధానంలో అనేక మార్పులు తీసుకువచ్చింది. పుస్తకాల్లోని పాఠాలు బోధించి, మార్కుల జాబితాలను అందించే విధానం కాకుండా.. విద్యార్థి అభివృద్ధికి, వారి భవిష్యత్తు మార్గదర్శిగా, పరిశోధనలకు ప్రధాన కేంద్రంగా మారింది.
మొత్తం 496 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలి. ఎందుకంటే దరఖాస్తు గడువు సమీస్తుంది. దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరి తేదిగా నవంబరు 30, 2023.
పండ్లలో సహజ చక్కెర ఫ్రక్టోజ్ ఉంటుంది. దాంతోపాటుగా కార్పోహైడ్రేట్లు ఉంటాయి. శరీరానికి కావాల్సిన పోషకాలు అనగా విటమిన్ సి, ట్రిప్టోఫాన్, పొటాషియం, ఐరన్ వంటి ముఖ్యమైన ఖనిజాలు అందుతాయి.
సొర పంటకు ఆశించే చీడపీడలను తక్కువ ఖర్చుతోనే నిర్మూలించవచ్చు . అయితే పంట ఎదుగుదల, పూత, కాత సమయంలో సమయానుకూలంగా ఎరువులు, నీటితడులు అందించాల్సి ఉంటుంది. దీన్నే తూచాతప్పకుండా పాటించారు రైతు.
ఆంద్రప్రదేశ్ లో రబీ పంటగా కృష్ణా, గోదావరి, దక్షిణ మండలం, ఉత్తర కోస్తా మండలాల్లో అక్టోబర్ వరకు విత్తుకోవచ్చు. కృష్ణా, గోదావరి మండలాల్లో వరిమాగాణుల్లో నవంబర్ నుండి డిసెంబర్ మొదటి వారం వరకు విత్తుకునే అవకాశం ఉంది.
గుడ్లు, పుట్టగొడుగులు, టొమాటోలు, ఎండిన పండ్లు మరియు పెరుగు వంటి హిస్టామిన్ ఆహారాలు శ్లేష్మం ఉత్పత్తిని పెంచుతాయి. మాంసాహారం ,ప్రాసెస్ చేసిన ఆహారాలు తీసుకోవటం వల్ల అవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.
దరఖాస్తులు పంపేందుకు తుది గడువు 16.11.2023 గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://allurisitharamaraju.ap.gov.in/ పరిశీలించగలరు.
ISRO VSSC రిక్రూట్మెంట్ 2023 ఖాళీలకు సంబంధించి లైట్ వెహికల్ డ్రైవర్-A 9 పోస్టుల ఖాళీలు. హెవీ వెహికల్ డ్రైవర్- B పోస్టులకు 9 పోస్టుల ఖాళీలు ఉన్నాయి. రెండు కలిపి 18 ఖాళీలను భర్తీ చేయడానికి ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నారు.
ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియలో మొత్తం 42 పోస్టులను భర్తీ చేస్తారు. భర్తీ చేయనున్న ఖాళీలలో డిప్యూటీ మేనేజర్ (సెక్యూరిటీ) / మేనేజ్మెంట్ (సెక్యూరిటీ) ఉన్నాయి.
అర్హులైన అభ్యర్ధులు నవంబరు 19 లోపు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.iob.in పరిశీలించగలరు.
చర్మం ఆరోగ్యంకోసం కొన్ని రుచికరమైన కొల్లాజెన్ రిచ్ ఫుడ్స్ తినాలనుకునే వారు స్ట్రాబెర్రీలు, బ్లాక్బెర్రీస్ లేదా బ్లూబెర్రీస్ వంటి బెర్రీలు తీసుకోవటం మంచిది.
ఉల్లి పంట వెయ్యడానికి ముందునేలను దమ్ము చేసుకోవాలి. ఆఖరిగా దుక్కి అయిపోయాక భూమిని చిన్న, చిన్న మడులుగా విభజించాలి. నీరు పెట్టినప్పుడు నీరు నిల్వ ఉండకుండా నాలుగు మూలలు సమానంగా ఉండేలా మడులను తయారు చేయాలి.
ఈమధ్య కాలంలో ప్రోట్రేలలో నారుపెంపక విధానం అమిత ఆదరణ పొందుతోంది. అందుకే చాలా ప్రాంతాల్లో కొందరు రైతులు షేడ్ నెట్ ల క్రింద ప్రోట్రేలలో నారుపెంచి రైతులకు అందిస్తున్నారు.
కొత్తిమీరలో నిమ్మరసం కలపటం వల్ల రుచి పెరగడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా బరువు తగ్గడంలో బాగా సహాయపడుతుంది.
ఇటీవలి కాలంలో యుక్తవయసు వారిలో జుట్టు తెల్లబడి పోతుంది. జీవనశైలి , ఆహారపు అలవాట్లలో మార్పులే ఇందుకు కారణం. మీరు కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నట్లయితే తప్పనిసరిగా మామిడి ఆకులు తెల్ల జుట్టును నల్లగా మార్చేందుకు సహాయపడతాయి.
గేట్ అడ్మిట్‌కార్డులు వచ్చే ఏడాది జనవరి 3వ తేదీన డౌన్ లోడ్ చేసుకునేందుకు అందుబాటులో ఉంచనున్నారు. గేట్ పరీక్షలు ఫిబ్రవరి 3న ప్రారంభమై 4, 10, 11 తేదీల్లో జరుగుతాయి. ఫిబ్రవరి 16న అభ్యర్థుల రెస్పాన్స్ షీట్స్, 21న ఆన్సర్ కీ విడుదల చేస్తారు.
కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కేడర్ కేటాయింపులో యూపీఎస్సీ కొన్ని విధానాలను అనుసరిస్తుంది. అభ్యర్థి ఎవరైనా తన ప్రాధాన్యతను తెలియజేయనప్పుడు అందుబాటులో ఉన్న ఖాళీల వివరాల ప్రకారం కేడర్ ను నిర్ణయిస్తుంది.
అభ్లెటిక్స్, ఆక్వాటిక్స్, ఈక్వెస్టియన్, స్పోర్ట్స్ షూటింగ్, బాక్సింగ్, పుట్‌బాల్ జిమ్నాస్టిక్స్ హాకీ వెయిట్ లిఫ్టింగ్, ఉషు, కబడ్డీ రెజ్లింగ్, ఆర్బరీ, కయాకింగ్, కానోయింగ్, రోయింగ్ తదితర క్రీడల్లో ప్రతిభకలిగిన వారు దరఖాస్తు చేస�
ఏ రాష్ట్రంలోనైతే సైనిక స్కూల్ ఉంటుందో అక్కడ అందుబాటులో ఉన్న మొత్తం సీట్లలో ఆ రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన విద్యార్థులకు 67%, ఇతర రాష్ట్రాల వారికి 33% సీట్లు కేటాంపు ఉంటుంది. అందులో ఎస్సీ-15%, ఎస్టీ-7.5%, ఇతర కులాలకు చెందిన విద్యార్థులకు 27% �
అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల్లో ఉండే వాతావరణ పరిస్థితులు వరిలో చీడపీడలు పెరిగే అవకాశం ఉంది. ప్రస్థుతం వరిలో ఆకుముడత పురుగు, సుడిదోమ, పాముపొడ తెగులు సోకి పంటకు తీవ్రనష్టం చేస్తోంది.