Home » Author »Guntupalli Ramakrishna
ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన వారికి పై చదువులకోసం అనేక కోర్సులు ఉన్నాయి. ఆర్ట్స్, సైన్స్, కామర్స్, మెడిసిన్, ఇంజనీరింగ్ లాంటి కోర్సుల్లో చేరేందుకు అవకాశం ఉంటుంది.
అర్హత మరియు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధులు 22 నవంబర్ 2022 గడువులోపు దరఖాస్తు చేసుకోవాలి. షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థుల జాబితా 06 డిసెంబర్ 2022న విడుదల చేస్తారు.
ఎంపిక ప్రక్రియలో గ్రూప్ డిస్కషన్ , ఇంటర్వ్యూ వంటి ప్రక్రియలు ఉంటాయి. గ్రూప్ డిస్కషన్ ,ఇంటర్వ్యూకి గరిష్ట మార్కులు ఒక్కొక్క దానికి100మార్కులు. గ్రూప్ డిస్కషన్ , ఇంటర్వ్యూలో అభ్యర్థి సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
కోనసీమ కొబ్బరికి సర్పిలాకార తెల్లదోమ మహమ్మారిలా దాపురించింది . అధిక ఉష్ణోగ్రతల్లో ఈ దోమ వుధృతి అధికమవటంతో చెట్లు క్షీణించి దిగుబడి తగ్గిపోతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చెరకులో నీటివనరును పొదుపుగా , సమర్ధ నిర్వాహనతో వృధా కాకుండా వాడుకోవడంతో అధిక ప్రయోజనం పొందవచ్చు. ముఖ్యంగా చెరకు పంటకు పిలక దశ అత్యంత కీలకమైనది. ఈ సమయంలో తేమ చాలా అవసరం.
దాల్చిన చెక్క మెదడు పనితీరును మెరుగుపరుస్తుందని పరిశోధనల్లో తేలింది. జ్ఞాపకశక్తి, శ్రద్ధను పెంచటంతోపాటు, అల్జీమర్స్ వంటి న్యూరోడెజెనరేటివ్ డిజార్డర్స్ ప్రమాదాన్ని తగ్గించేందుకు దాల్చిన చెక్క నీరు తోడ్పడుతుంది.
జుట్టు చిట్లడం, పల్చబడటం వంటి సమస్యలను నిరోధించటంలో తమలపాకులోని పోషకాలు దోహదాపడతాయి. జుట్టు పొడిబారకుండా రక్షించటంలో తమలపాకులోని అధికంగా ఉండే తేమ సహాయపడుతుంది.
జిల్లా వ్యాప్తంగా మొత్తం 147 వలంటీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ఇచ్చే నాటికి ఉన్న ఖాళీలను దృష్టిలో పెట్టుకుని అధికారులు భర్తీ ప్రక్రియను నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు 18 నుంచి 35 ఏళ్ల లోపు వయస్సు కలిగి ఉండాలి.
భర్తీ చేయనున్న పోస్టుల్లో జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి, ప్రొటెక్షన్ అధికారి (ఇనిస్టిట్యూషనల్), (నాన్ ఇనిస్టిట్యూషనల్), లీగల్ కమ్ ప్రొబిషన్ ఆఫీసర్, సోషల్ వర్కర్, డేటా అనలిస్ట్, అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్, ఔట్ రిచ్�
ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 677 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో సెక్యూరిటీ అసిస్టెంట్,మోటార్ ట్రాన్స్ పోర్టు 362 ఖాళీలు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 315 ఖాళీలు ఉన్నాయి. రిక్రూట్మెంట్ అప్లికేషన్ గడువు మరో వారంలో ముగియనుంది.
Latest Job Notification 2023: దరఖాస్తుల ఆధారంగా, అర్హతగల అభ్యర్థులను స్కీనింగ్ ద్వారా షార్ట్ లిస్టు చేసి ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూ తేదీ, సమయం , వేదిక ఇతర వివరాలను అభ్యర్ధులకు మెయిల్ ద్వారా సమాచారం అందిస్తారు.
నవంబరు 8 వ తేదీ నుంచి ఉచిత శిక్షణ ప్రారంభం కానుంది. నెల రోజులపాటు సెల్‌ఫోన్ రిపేరీ మరియు సీసీటీవీ కెమెరా ఇన్సాలేషన్ రిపేరిలో నిపుణుల సమక్షంలో తర్ఫీదునిస్తారు. శిక్షణ కాలంలో అభ్యర్థులకు ఉచిత భోజనం, హాస్టల్ వసతి కల్పించనున్నారు.
వర్జీనియా పొగాకు తోటల సీజన్ ప్రారంభమైంది. దీంతో రైతులు ట్రే నారు పెంపకంపైదృష్టి సారిస్తున్నారు. నాణ్యమైన ఉత్పత్తితో పాటు, లాభదాయకంగా ఉండటంతో గత కొద్ది సంవత్సరాల నుండి రైతులు మడినారు కంటే ట్రే నారు పెంపకాన్నే చేపడుతున్నారు.
వేరుశనగ పంటకు 450 నుండి 600 మిల్లీ లీటర్ల నీరు అవసరమవుతుంది. తేలికపాటి నేలల్లో 6 నుండి 8 తడులు ఇవ్వవలసి ఉంటుంది. విత్తే ముందు నేల బాగా తడిచేలా నీరు పెట్టి తగినంత పదును ఉన్నప్పుడు విత్తనం వేసుకోవాలి.
బొప్పాయి తోటల్లో చెట్ల నుంచి పాలసేకరణ ఉదయం తెల్లవారు జాము నుండి పదిగంటల వరకు మాత్రమే చేస్తారు. బొప్పాయి పాలసేకరణ ప్రత్యేక పద్ధతుల్లో కూలీలు సేకరిస్తుంటారు. ఇందులో ముఖ్యంగా బొప్పాయిచెట్టు కింద చెట్టు చుట్టూ ప్లాస్టిక్ కవర్‌తో తయారు చేసి�
శీతాకాలం తీనాల్సిన కూరగాయలలో ప్రసిద్ధ గాంచింది తెల్ల ముల్లంగి. దీనిలో పొటాషియం, సోడియం, విటమిన్ సి మరియు మెగ్నీషియం ఉంటాయి. అంతేకాకుండా, ఇది తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది, అదే క్రమంలో అధిక నీటి కంటెంట్ కలిగి ఉంటుంది.
సాధారణంగా, ఒక పండులో కేలరీలు తక్కువగా ఉంటాయి. అయితే దానిని జ్యూస్ రూపంలో తీసుకుంటే, కేలరీల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. దీనికి కారణం ఒక గ్లాసు జ్యూస్ తాగితే అందులో చక్కెర కలపటం వల్ల కేలరీలు పెరుగుతాయి. ఇది చివరకు బరువు పెరగటానికి దారితీస్తుం�
మలబద్ధకం సమస్య ఉన్నవారు బొప్పాయిని రోజూ తినాలి. దీంతో పొట్ట శుభ్రంగా ఉంటుంది. కడుపు నొప్పి, మలబద్ధకానికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. కంటి ఆరోగ్యం కోసం బొప్పాయిని తీసుకోవటం మంచిది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి న్యాయవాద వృత్తి ప్రాక్టీస్ చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వయోపరిమితి 32 సంవత్సరాలు మించరాదు. నిబంధనల ప్రకారం వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది.
అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 18.11.2023 గా నిర్ణయించారు. ఆన్లైన్ పరీక్ష జనవరి/ఫిబ్రవరి 2024 మాసాల్లో ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు నోట్ ప్రెస్ అధికారిక వెబ్సైట్ cnpnashik.spmcil.com ద్వారా దరఖాస్తు చ�