Home » Author »Saketh 10tv
డైరెక్టర్ త్రినాథరావు నక్కిన నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న సినిమా చౌర్య పాఠం. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు.
తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన లైఫ్ లోనే చాలా ఫాస్ట్ గా చేసిన సాంగ్ ట్యూన్ గురించి మాట్లాడారు.
తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు.
భార్య సంపాదన మీద బతికిన ఈ బాలీవుడ్ స్టార్ ఇప్పుడు సక్సెస్ లో ఉండటంతో ఖరీదైన కార్ కొన్నాడు.
ఈ క్రమంలో పూజ హెగ్డే తన తాతయ్య గురించి తెలిపింది.
నటి దివి ఇటీవల జాట్ సినిమాలో పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటించింది. తాజాగా ఆ సినిమాకు సంబంధించిన పలు వర్కింగ్ స్టిల్స్ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
షూ కలెక్షన్ తో పాటు తమన్ దగ్గర కాఫీ కలెక్షన్ కూడా ఉందట.
కానీ ఆర్జీవీ సిండికేట్ అనే సినిమా అనౌన్స్ చేసి, అది తన పాత సినిమాల్లా ఉంటుంది, అందర్నీ మెప్పిస్తుంది అని చెప్పుకొచ్చాడు.
కన్నడ స్టార్స్ శివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి మెయిన్ లీడ్స్ లో తెరకెక్కుతున్న సినిమా '45'.
తమన్ తాజాగా యాంకర్ సుమకు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో తమన్ ఆసక్తికర విషయాలు తెలిపాడు.
తమిళ నటి అభినయ త్వరలో కార్తీక్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోబోతుంది. తాజాగా మెహందీ వేడుకలు జరగగా కాబోయే భర్తతో కలిసి దిగిన క్యూట్ ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు కొంత యూత్ ఆడియన్స్ కూడా కాస్త నానికి దూరం జరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి.
తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో OG సినిమాలో సాంగ్స్ గురించి, ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఎప్పుడో తెలిపాడు.
తమన్ రోజుకొక కొత్త షూస్ వేసుకుంటాడు. బయట ఎక్కడ, ఏ ఈవెంట్లో కనపడినా తమన్ షూస్ హైలెట్ అవుతాయి.
లవ్ బ్రేకప్ అయినా వాళ్లకు ఈ సాంగ్ బాగానే కనెక్ట్ అవుతుంది.
గేమ్ ఛేంజర్ సినిమా మీద వచ్చిన నెగిటివిటీకి స్పందిస్తూ తమన్..
సుమయ రెడ్డి నేడు మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలిపింది.
తాజాగా సౌమ్య తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో మేఘ సందేశం సీరియల్ రీసెంట్ ఎపిసోడ్ ప్రోమోని షేర్ చేసింది.
తమిళ్ స్టార్ కమెడియన్ రెడిన్ కింగ్స్లీ - నటి సంగీత జంటకు ఇటీవలే పాప పుట్టగా పాప పుట్టిన తర్వాత మొదటిసారి తన భార్య, పాప, ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలను రెడిన్ కింగ్స్లీ షేర్ చేయడంతో ఫోటోలు వైరల్ గా మారాయి.
తాజాగా బాలీవుడ్ స్టార్ నిర్మాత కరణ్ జోహార్ ఓ వీడియోని షేర్ చేసారు.