Home » Author »sreehari
Motorola Edge 50 Fusion 5G : మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ 5G ఫోన్ తక్కువ ధరకే లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Samsung Galaxy M36 : శాంసంగ్ గెలాక్సీ M36 ఫోన్ ధర తగ్గింది. అమెజాన్ సేల్ సమయంలో ఈ M36 ఫోన్ ధర సరసమైన ధరకే పొందవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలంటే?
Samsung One UI 8 Beta : శాంసంగ్ నుంచి సరికొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ రాబోతుంది. వన్ యూఐ 8 బీటా వెర్షన్ రిలీజ్ కానుంది. కొత్త మార్పులేంటి?
Samsung Galaxy A36 5G : కొత్త శాంసంగ్ 5G ఫోన్ కావాలా? సరసమైన ధరకే శాంసంగ్ గెలాక్సీ A36 5G ఫోన్ ఇంటికి తెచ్చుకోవచ్చు.
iPhone Prices : ట్రంప్ ఆదేశాల ప్రకారం.. ప్రస్తుతం భారత్‌లో తయారైన ఐఫోన్లపై కొత్త సుంకాల నుంచి మినహాయింపు ఉంటుంది.
Xiaomi 14 CIVI : అమెజాన్ ఫ్రీడమ్ సేల్ సందర్భంగా షావోమీ 14 CIVI ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ ఖతర్నాక్ డీల్ ఇలా పొందండి.
Post Office Scheme : పోస్టాఫీస్ అద్భుతమైన పథకం.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతిఒక్కరూ ప్రతి నెలా రూ. 6వేలు సంపాదించవచ్చు.
Raksha Bandhan 2025 : రక్షా బంధన్ 2025 వచ్చేస్తోంది. మీ సోదరికి ఏ ఫోన్ గిఫ్ట్ ఇస్తారు. రూ. 25వేల లోపు 6 బెస్ట్ సెల్ఫీ కెమెరాఫోన్లు ఉన్నాయి.
Oppo Reno 13 Price : ఫ్లిప్‌కార్ట్‌లో ఒప్పో రెనో 13పై తగ్గింపు ధరకే లభిస్తుంది. ఇలా కొన్నారంటే అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
iPhone 16 Price : ఫ్లిప్‌కార్ట్‌లో అద్భుతమైన డిస్కౌంట్.. ఐఫోన్ 16 ధర భారీగా తగ్గింది. ఈ హ్యాండ్సెట్ రూ.70వేల లోపు ధరకు అందుబాటులో ఉంది.
Apple MacBook Air M4 : అమెజాన్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ సమయంలో ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M4 ధర ఏకంగా రూ. 12వేలు తగ్గింది. ఈ డీల్ ఎలా పొందాలంటే?
OnePlus 13s Price Cut : ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ 2025 ప్రస్తుతం వన్‌ప్లస్ 13s స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.
Jio SIM Cards : జియో తమ యూజర్ల కోసం అద్భుతమైన సర్వీసును అందిస్తుంది. కుటుంబ సభ్యులకు ఒకే మొబైల్ నంబర్‌ను పొందవచ్చు.
Meta Matt Deitke : మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ 24 ఏళ్ల ఏఐ రీసెర్చర్ మాట్ డీట్కేకు రూ. 2,196 కోట్ల శాలరీ ఆఫర్ చేసి ఏఐ టీంలో చేర్చుకున్నాడు..
BSNL Recharge Plan : బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్ మీకోసం.. లాంగ్ టైమ్ రీఛార్జ్ ప్లాన్ కావాలంటే ఈ కొత్త ప్లాన్‌తో 365 రోజులు ఎంజాయ్ చేయొచ్చు.
Raksha Bandhan 2025 : రక్షా బంధన్ 2025 సందర్భంగా మీ ప్రియమైన సోదరికి ఏదైనా గిఫ్ట్ ఇస్తున్నారా? ఈ 7 కూల్ గాడ్జెట్లను ఓసారి చెక్ చేయండి..
LIC Special Scheme : ఎల్ఐసీ స్పెషల్ స్కీమ్ మహిళల కోసం ప్రత్యేకించి తీసుకొచ్చింది. పెట్టుబడి లేకుండానే నెలవారీగా రూ.7వేలు సంపాదించుకోవచ్చు.
RBI MPC Meeting 2025 : RBI ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో రెపో రేటును తగ్గించకూడదని నిర్ణయించినట్టు గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు.
Oppo K13 Turbo Series : వచ్చేవారమే ఒప్పో నుంచి సరికొత్త K13 టర్బో సిరీస్ వచ్చేస్తోంది. ఏఐ ఫీచర్లతో అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్లతో రానున్నాయి..
Jio Unlimited 5G : జియో యూజర్ల కోసం అతి తక్కువ ధరకే కొత్త రీఛార్జ్ ప్లాన్ అందిస్తోంది. రూ. 51తో అన్ లిమిటెడ్ 5G అందిస్తోంది.