Home » Author »veegam team
తెలంగాణ రాష్ట్రంలో తొలి జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. వరంగల్ అర్బన్ జిల్లా సుబేదారి పీఎస్ లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 24ఏళ్ల యువతి అదృశ్యంపై సుబేదారి పీఎస్ లో
మాజీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి కామెంట్స్ వైసీపీలో సెగ పుట్టిస్తున్నాయి. నెల్లూరు మాఫియాకు కేరాఫ్‌గా మారిందని వ్యాఖ్యానించారు.
తెలంగాణలోని చటాన్ పల్లి దగ్గర దిశ హత్యాచారం కేసు నిందితుల ఎన్ కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. ఎన్ కౌంటర్ పై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయ్యింది. తమపై దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించారని అందుకే ఎన్ కౌంటర్ చేశామని పోలీసులు అంటున్నారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో కొత్త ట్విస్టు చోటు చేసుకుంది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు నిర్భయ దోషి వినయ్ శర్మ పిటిషన్ వేశారు.
దిశ నిందితుల ఎన్ కౌంటర్ నేపథ్యంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతీకారం తీర్చుకోవడమే న్యాయం చేయడం కాదన్నారు.
దిశ హత్యాచారం నిందితులను ఎన్ కౌంటర్ చేయడంతో తమ కుటుంబానికి న్యాయం జరిగిందని దిశ తండ్రి అన్నారు. ఎన్ కౌంటర్ పై మానవ హక్కుల కమిషన్ దాని పని అది
భారతదేశం అత్యాచారాలకు రాజధానిగా మారిందని కాంగ్రెస్ నేత..వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేరళలోని తన నియోజకవర్గమైన వయనాడ్ లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ..ప్రపంచ దేశాల ముందు భారతదేశం ప్రతిష్ట దెబ్బతింటోందనీ..అత్యాచారాలకు రాజధాన
నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ లో విషాదం జరిగింది. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకుంది. ముందు కొడుకు, కూతురిపై కిరోసిన్ పోసి నిప్పు అంటించింది. ఆ తర్వాత
కడప జిల్లాలో దొంగ నోట్ల వ్యవహారం కలకలం రేపింది. దొంగ నోట్లు ముద్రిస్తున్న గ్యాంగ్ గుట్టురట్టయింది. నకిలీ నోట్లు ప్రింట్ చేస్తున్న గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదుగురు
తెలంగాణ సీఎం కేసీఆర్ మాటను నిలుపుకున్నారు. సమ్మె కాలంలో మృతి చెందిన ఆర్టీసీ కార్మికుల కుటుంబసభ్యులకు ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిన సీఎం.. ఇప్పుడు ఆచరణలో
సైకిలింగ్ అంటే ఇష్టం ఉన్నవాళ్లు చాలామంది ఉంటారు. అయితే చిన్నచిన్న సైకిల్లను నడపడం ఎవరికైనా సాధ్యమే.. కానీ మీరు ఎప్పుడు ఇలాంటి సైకిల్ తొక్కి ఉండరు. ఎందుకంటే ఈ సైకిల్ అన్నీటిలా కాదు. ఈ సైకిల్ ఎక్కాలంటే తప్పకుండా మీకు ధైర్యం ఉండాలి. ఎందుకంటే.. ఇద�
బాగా బలిసిన చిరుత పులితో ఓ జింకపిల్ల పోరాడిన ఓ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ గా మారింది. పులి పంజా నుంచి తప్పించుకోవటానికి బలంగా ఉన్న జింక వాయు వేగంతో పరుగెడుతుంది.కాని చివరకు చిరుతకు ఆహారమైపోతుంది. కానీ ప్రాణాలతో బైటపడేందుకు పరుగును మాత్�
దేశంలోనే అతి పెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రభుత్వం 4వేల బస్సులను నడపనుంది. 2020 ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభం కానున్న మేడారం మండలంలోని మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య ఈ చారిత్రాత్మకమైన ఈ జ�
పెళ్లి ఊరేగింపులో రూ.2వేల నోట్లు..రూ.500ల నోట్లు విసురుతున్న బిజినెస్ మ్యాన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు జడేజా గ్రూప్ సంస్థ అధినేత రుషిరాజ్ సిన్హా బిజినెస్ మ్యాన్. అతనికి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉ�
హర్యానాలో మహిళల కోసం త్వరలో ప్రత్యేక బస్సులను నడపునున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. అంబాలా, పంచకుల, యమునానగర్, కర్నాల్, కురుక్షేత్ర జిల్లాల్లో పైలట్ బెసిస్ “ఛత్ర పరివహన్ సురక్ష యోజన” కింద మహిళలకు మాత్రమే బస్సులను ప్రారంభించనుంద�
దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజిలకి సంబంధించిన MBBS, BDS, ఆయుష్, వెటర్నరీ, పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నేషనల్ టెస్ట్ ఏజెన్సీ (NTA) నోటిఫికేషన్ విడుదల చేసింది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (NEET) సంవత్సరానికి ఒకసారి మాత్రం నిర్
రోడ్డుపై డాన్స్ లు చేస్తూ..ట్రాఫిక్ ను కంట్రోల్ చేస్తున్న పోలీస్ వీడియో వైరల్ గా మారింది. ఆడుతు..పాడుతు పనిచేస్తుంటే అలుపు సొలుపేమున్నది అన్నట్లుగా ఛత్తీస్ గడ్ లోని రాయ్ పూర్ లో ఓ ట్రాఫిక్ పోలీస్ స్పెషల్ స్టెప్ లతో వాహనదారుల్ని అలరిస్తున్నా
ఎలక్ట్రానిక్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) 64 గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనీ పోస్టులకు కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు విభాగాల వారీగా పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్ధులు గేట్ లో పాసై ఉండాలి. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద�
ఏటీఎంలోంచి డబ్బులు డ్రా చేసుకోవచ్చు. కానీ హర్యానాలోని గుర్గావ్ లో ఏటీఎంల నంచి హెల్త్ రిపోర్టులు రానున్నాయి. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో భాగంగా గుర్గావ్లో మన ఆరోగ్యం ఎలావుందో 10 నిముషాల్లో తెలుసుకోవచ్చు. స్మార్ట్ సిటీ అంటే అన్నీ సేవ�
వరంగల్ రూరల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రైవేటు పాఠశాల బస్సు ఢీకొని అక్షితా అనే మూడు సంవత్సరాల చిన్నారి స్కూల్ వ్యాన్ కిందపడి మృతి చెందింది. వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యంవల్లే చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని కుంటుంబ సభ్యులు ఆందోళన వ్�