కలోంజీ గింజలను మంగారెల్లా లేదా ఉల్లిపాయ విత్తనాలు అని కూడా అంటారు..
కలోంజీ గింజలను ఆంగ్లంలో నిగెల్లా సాటివా (Nigella Sativa) అని అంటారు.
కలోంజిని ఆయుర్వేదంలో చాలా విశేషమైన మూలికగా చెబుతారు..ఈ గింజలు చూడటానికి నల్ల నువ్వుల్లా కనిపిస్తాయి.
కలోంజి లో అనేక పోషకాలు , న్యూట్రిషన్లు, విటమీన్స్, ఫాట్ వంటివి ఉన్నాయి. అనేక వ్యాధుల నివారణలో చాలా ప్రయోజకరి..
కలోంజి విత్తనాలలో ఫైబర్స్, అమైనో ఆమ్లాలు, ఇనుము, సోడియం, కాల్షియం మరియు పొటాషియం,విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ బి12, నియాసిన్, విటమిన్ సి. మొదలైన విటమిన్లు ఉంటాయి.
కడుపు లో నులిపుర్గులను తొలిగించడంలో కలోంజి చాలా ఉపయోగపడుతుంది..