ఆసియా కప్ గురించి ఆసక్తికర విషయాలు
ఆసియా కప్ ఈసారి టీ20 ఫార్మాట్ లో జరగనుంది.
ఈ నెల 27న ప్రారంభం.
28న పాకిస్తాన్ తో తలపడనున్న భారత్.
సెప్టెంబర్ 11న ఫైనల్ మ్యాచ్.
శ్రీలంకలో జరగాల్సిన ఈ టోర్నీ యూఏఈలో జరుగుతోంది.
ఈసారి మొత్తం ఆరు జట్లు ఆడనున్నాయి.
భారత్ ఇప్పటివరకు 7సార్లు, పాకిస్తాన్ 2 సార్లు ఆసియా కప్ విజేతగా నిలిచాయి.
ఆసియా కప్ లో అత్యధిక పరుగులు సనత్ జయసూర్య(1220) చేశాడు.
అత్యధిక వికెట్లు(33) మలింగ తీశాడు.