జనవరి 1 నుంచి కొత్త రూల్స్..

క్రెడిట్ కార్డు రివార్డ్ పాయింట్లలో బ్యాంకులు మార్పులు తీసుకొచ్చే అవకాశం.

పాయింట్లను తగ్గించే అవకాశం.

ఇన్సూరెన్స్‌ ప్రీమియం మరింత ప్రియం.

ఇన్సూరెన్స్‌ ప్రీమియం పెంచేందుకు ఐఆర్‌డీఏఐ పరిశీలన.

వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్‌ ప్లేటు ఏర్పాటు చేసుకోవాలి.

హై సెక్యూరిటీ నంబర్‌ ప్లేట్‌ లేకుంటే గరిష్టంగా రూ.5వేల వరకు జరిమానా.

పెట్రోల్‌, డీజిల్‌ ధరలలో మార్పులు ఉండే అవకాశం ఉంది. 

క్రెడిట్‌ కార్డుల విషయంలో కొత్త రూల్స్‌ వచ్చే అవకాశం. 

వాహనదారులకు సంబంధించి కూడా కొత్త నిబంధనలు రానున్నాయి.

అన్ని రకాల బీమా పాలసీల కొనుగోలు, పునరుద్దరణకు కేవైసీ తప్పనిసరి.

NPSకు సంబంధించి పాక్షిక విత్ డ్రాల కోసం నోడల్ ఆఫీస్ ద్వారా రిక్వెస్ట్ పంపాలి. 

సెల్ఫ్ డిక్లరేషన్ ఉండదు.

పెరగనున్న టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, ఆడి, మెర్సిడెస్ బెంజ్ కార్ల ధరలు.

క్రెడిట్ కార్డు రివార్డ్ పాయింట్లలో బ్యాంకులు మార్పులు తీసుకొచ్చే అవకాశం.