ఆపిల్ ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్..

యునికార్న్ స్టోర్ ఇండియాలో Apple ప్రొడక్టు ఫెస్ట్‌ని నిర్వహిస్తోంది. 

జనవరి 09, 2023 నుంచి జనవరి 25, 2023 వరకు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది.

ఆసక్తి గల కస్టమర్‌లు Apple ప్రొడక్టులపై తగ్గింపు ధరకే సొంతం చేసుకోవచ్చు.

విద్యార్థులు యూనిఫెస్ట్ సమయంలో ఇన్‌స్ట్యూషనల్ IDని సమర్పించడం ద్వారా స్పెషల్ డిస్కౌంట్లను పొందవచ్చు. 

Apple ప్రొడక్టులపై డిస్కౌంట్లను పొందేందుకు వినియోగదారులు Unicorn వెబ్‌సైట్‌కి వెళ్లవచ్చు

ఆపిల్ ప్రొడక్టులపై కస్టమర్‌లు రూ. 69, 513 తగ్గింపు ధరతో iPhone 12ని పొందవచ్చు.

స్పెషల్ స్టూడెంట్ డిస్కౌంట్లతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇద్దరూ లేటెస్ట్ Apple MacBook Airని రూ. 80వేల లోపు ధరకే పొందవచ్చు. 

ఆపిల్ ప్రొడక్టుల క్వాలిటీతో అందరికి సేల్ అందుబాటులో ఉన్నాయి. 

యూనిఫెస్ట్ సేల్ ఆపిల్ ప్రొడక్టులపై విస్తృత శ్రేణి తగ్గింపులతో పాటు మరెన్నో డీల్‌లను అందిస్తుంది.