ల్యాప్‌టాప్ వినియోగదారులకు గుడ్‌న్యూస్..

కొత్త ల్యాప్‌టాప్ కొనేందుకు చూస్తున్నారా? 

మే నెలలో రూ. 50వేల లోపు 5 బెస్ట్  గేమింగ్ ల్యాప్‌టాప్స్ 

ఇందులో మీకు నచ్చిన ల్యాప్‌టాప్  సొంతం చేసుకోండి. 

HP Victus బెస్ట్ ఆప్షన్

క్యాజువల్, సెమీ-ప్రొఫెషనల్ గేమర్‌లకు ఆసుస్ TUF సిరీస్ బెస్ట్ ఆప్షన్

పెద్ద డిస్‌ప్లే ల్యాప్‌టాప్‌ల  కోసం చూస్తున్నారా?

GIGABYTE G5 కూడా అత్యంత సరసమైన గేమింగ్ ల్యాప్‌టాప్ అందిస్తోంది

ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ల్యాప్‌టాప్ ధర రూ. 69,999 నుంచి అందుబాటులో ఉంది.