టాలీవుడ్ హీరోయిన్ శ్రియ..

రీ ఎంట్రీతో సినిమాలోనే కాదు..

సోషల్ మీడియాలో కూడా తెగ సందడి చేస్తూ వస్తుంది.

అందాలు ఆరబోస్తూ సోషల్ మీడియాని హీటెక్కిస్తోంది.

తాజాగా ఈ భామ హాలిడే ట్రిప్‌కి వెళ్ళింది.

ఇక అక్కడి ఫోటోలను నెట్టింట షేర్ చేస్తూ వస్తుంది.

ఆ పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.