Home » Author »Guntupalli Ramakrishna
ఇంటిని ప్రతిరోజూ శుభ్రం చేసుకోండి. దుమ్ము, అలెర్జీ కారకాలు లేకుండా ఇంటిని వాక్యూమ్ క్లీన్ చేసుకోవాలి. పరుపులు, రగ్గులు, తివాచీలు ఉతకండి, ఫర్నిచర్, కిటికీ కర్టెన్లను శుభ్రపరుచుకోవాలి.
మనం తినే ఆహారం మన శారీరక, మానసిక ఆరోగ్యాన్నిప్రభావితం చేస్తుంది. రుతువులకు తగినట్లుగా అందుబాటులో ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తప్పనిసరిగా ప్రతిరోజు డైట్లో చేర్చుకుంటే అలసట, నీరసం, నిస్సత్తువ లేకుండా హుషారుగా ఉంటారు. మహిళలు విధినిర్వాహణతో, వివిధ గృసంబంధమైన పనుల్లో యాక్టీవ్ గా ఉండాలంటే బ్రీట్రూట్, బాదం జ్యూస్ బాగా ఉపకరిస్తుంది.
అల్యూమినియం కవర్లలో ఆహారాన్ని5 గంటల కంటే ఎక్కువసేపు ఉంచడం హానికరం. అల్యూమినియం ఫాయిల్‌లో మిగిలిపోయిన ఫుడ్‌ని నిల్వ చేయటం వల్ల లోపలే బ్యాక్టీరియా పెరిగేలా చేస్తుంది.
మధుమేహంతో బాధపడుతున్న వారు ఇన్సులిన్ పెరుగుతుందనే భయంతో అయోడిన్ తక్కువ మోతాదు తీసుకుంటారు. వాస్తవానికి మన శరీరానికి అయోడిన్ కచ్చితంగా అవసరం ఉంటుంది. ఫుట్ అల్సర్‌ను తగ్గించడంలో అయోడిన్ కీలక పాత్ర పోషిస్తుంది.
చలికాలంలో ఉసిరి పొడిని తీసుకోవటం వల్ల మంచి ప్రయోజనాలు లభిస్తాయి. ఒక చెంచా ఉసిరి పొడిని వేడి నీటిలో, తేనెలో కలపి తాగాలి. దీన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల అనేక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్, ఎంబీఏ, డిగ్రీ, పీజీ డిప్లొమా, పీహెచ్డీ, పోస్టు గ్రాడ్యుయేసన్, ఎంహెచ్ఏ లేదా తత్సమాన కోర్సులోఉత్�
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి ఇంజనీరింగ్/టెక్నాలజీ విభాగాల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
సంవత్సరానికి 2 సార్లు అనగా మొదటి సారి వేసవిలో, శీతాకాలంలో, కొమ్మలు కత్తిరించాలి. వేసవిలో కొమ్మలు కత్తిరించటం వల్ల ఎక్కువగా కొత్త కొమ్మలు వస్తాయి.
పాదాల పగుళ్లతో ఇబ్బంది పడుతుంటే ఆ భాగంలో ఆలివ్ నూనెను అప్లై చేసి, మెత్తగా మర్ధన చేసుకోవాలి. ఈ ఆలివ్ ఆయిల్ చర్మానికి ఆక్సిజన్ సరఫరాను పెంచడంలో, చర్మ కణాలను సజీవంగా ఉంచటంలో సహాయపడుతుంది.
ఉదయం లేవగానే ఫోన్ చూస్తే మానసిక క్షోభ కలుగుతుంది. ఆందోళన, నిద్రలేమి, మెడ నొప్పి, చేతి నొప్పులు వంటి సమస్యలు అధికమవుతాయి. మొబైల్ ని ఎక్కువగా ఉపయోగించడం ప్రమాదకరమైన అలవాటని ఆరోగ్య నిపుణులు అంటున్నారు
చలికాలంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. అంతే కాకుండా శరీర ఉష్ణోగ్రత కూడా పడిపోతుంటుంది. ఈ సమయంలో బాదం పప్పు తినడం ద్వారా శరీరం వెచ్చగా ఉంచేలా చేస్తుంది. చలికాలంలో బాదంపప్పును వేయించుకుని తింటే మంచి ఫలితం ఉంటుంది.
రోజువారీ అలవాటుగా బొప్పాయి గుజ్జు, ఒక అర స్పూన్ శనగపిండి, ఒక స్పూన్ ఆరెంజ్ జ్యూస్ అన్నీ కలిపి ముఖం, మెడకు పట్టించి ఐదు నిమిషాల పాటు ఉంచి కడిగేయాలి. ఆ తర్వాత కొంచెం మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి.
నూనె నెయ్యితో తయారుచేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి లేకపోతే గుండె సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. ఇక రాత్రి 7 గంటల తర్వాత స్వీట్లు కూడా తినకూడదు.
జీలకర్ర మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది. సుఖనిద్ర కోరుకొనే వారు జీలకర్ర నీటిని సేవించడం ఉత్తమం. జీలకర్ర నీరు తాగేవారికి రక్తపోటు అదుపు లో ఉంటుంది. మతి మరుపు సమస్యను జీలకర్ర దూరం చేస్తుంది.
పెసర, మినుము పైర్లను వైరస్ తెగుళ్ళు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటి నుండి సరైన జాగ్రత్తలు పాటిస్తే పంటను కాపాడుకోవటంతోపాటు మంచి దిగుబడులు పొందవచ్చు.
బీట్ రూట్ జ్యూస్ అత్యంత ప్రభావవంతమైన డిటాక్స్ పానీయాలలో ఒకటి. కాలేయ కణాలను ఉత్తేజపరుస్తుంది. శరీరం నుండి విష పదార్ధాలను బయటకు పంపుతుంది.
లవంగాలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలం. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి . బరువు తగ్గాలనుకుంటే లవంగం టీ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
డయాబెటిస్ ను తగ్గించుకోవాలంటే సరైన ప్రణాళిక ప్రకారం కార్బోహైడ్రేట్లు వినియోగాన్ని తగ్గించి ప్రొటీన్లు ఎక్కువగా తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, దానికోసం ప్రాణాయామ, మెడిటేషన్ వంటి వాటిని చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందని అధ్యయనాలు చెబుత�
క్యాబెజీ రక్తములో చెక్కెరస్థాయి సమతుల్యం చేస్తుంది. కొవ్వు నిల్వలు పేరుకు పోకుండాచేస్తుంది. ఆహారంలో క్యాబేజీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారికి షుగర్ రాదని అధ్యయనాలు చెబుతున్నాయి.