Home » Author »Naga Srinivasa Rao Poduri
తెలంగాణలో ఏక్నాథ్ షిండేలు చాలా మందే ఉన్నారని బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్.. ఢిల్లీలో కేజ్రీవాల్ సతీమణి సునీతను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
చంద్రబాబు నాయుడికి ఇవే చివరి ఎన్నికలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.
తెలుగు దేశం పార్టీలో టికెట్ల లొల్లి కొనసాగుతూనే ఉంది. టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు అధినాయకత్వంపై ధిక్కార స్వరం వినిపిస్తున్నారు.
సీఎం రేవంత్ రెడ్డిపై నిరాధార ఆరోపణలు చేశారంటూ కేటీఆర్‌పై హన్మకొండలో క్రిమినల్ కేసు నమోదైంది.
మూడు పార్టీల ఆదివాసీ అభ్యర్థులకు పోటీగా.. తమ వర్గానికి చెందిన నేతను నాలుగో అభ్యర్థిగా బరిలోకి దించాలని లంబాడా నేతలు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
ఆరంభంలోనే అదరగొడుతున్న భానుడు
ఉత్తరప్రదేశ్ గ్యాంగ్‌స్టర్, రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ అంత్యక్రియలకు భారీ ఎత్తున జనం హాజరయ్యారు.
తెలుగు దేశం మాస్క్ వేసుకుని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ హాట్ కామెంట్స్ చేశారు.
అమెరికా జట్టు తరపున ఆడడానికి ఇండియాలో క్రికెట్ కెరీర్‌కు గుడ్ బై చెప్పిన టీమిండియా మాజీ ఆటగాడు ఉన్ముక్త్ చంద్‌కు భారీ షాక్ తగిలింది.
బీజేపీ పొలిటికల్ గేమ్ ప్లాన్‌లో భాగంగా వచ్చిన ఐటీ నోటీసులకు భయపడేది లేదంటున్న కాంగ్రెస్, ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీ వసూలు చేసిన 8 వేలా 2 వందల కోట్లు మాటేంటని ప్రశ్నిస్తోంది.
టీడీపీ నాలుగో జాబితా విడుదల.. భీమిలి సీటు గంటాదే
తెలుగుదేశం పార్టీ ప్రకటించిన నాలుగో జాబితా ఆ పార్టీలో చిచ్చు రేపింది. టికెట్ రాని నాయకుల మద్దతుదారులు పలు జిల్లాల్లో ఆందోళనలతో హోరెత్తించారు.
కడియం కావ్య అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకోవడంతో బీఆర్ఎస్ అలర్ట్ అయింది. తమ పార్టీ తరపున సీనియర్ నాయకుడు రాజయ్యను బరిలోకి దింపేందుకు రెడీ అవుతోంది.
అనంతపురం అర్బన్ అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిగా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌ను ప్రకటించడంతో ప్రభాకర్ చౌదరి వర్గీయులు రెచ్చిపోయారు.
కాంగ్రెస్‌కు వెళ్తే సొంత గూటికి వెళ్లినట్టుగా ఉంటుందని సీనియర్ నాయకుడు కె. కేశవరావు అన్నారు.
కేసీఆర్ తన రాజకీయ గురువు అని, అందులో ఎటువంటి సందేహం లేదని కాంగ్రెస్ పార్టీలో చేరిన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు.
తమ పార్టీని వీడుతున్న నాయకులను ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు.
ఖాళీ అవుతున్న కారు.. కాంగ్రెస్‌లోకి వలసల జోరు
ఉమ్మడి జిల్లాలో ఒకరిద్దరు గట్టి నేతలు పార్టీలో ఉన్నప్పటికీ.. బరువు బాధ్యతలు తీసుకోవడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదని తెలుస్తుంది.