Home » Author »veegam team
దసరా పండుగ రోజు, ఆ తర్వాతి రోజు తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ హైకోర్టులో దాఖలైన హౌస్‌మోషన్ పిటిషన్‌పై విచారణ ముగిసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి నివాసంలో వాదనలు జరిగాయి. ఆర్టీసీ యాజమాన్యంతోపాటు రెండు కార్మిక సంఘాలకు నోటీసులు జారీచేసింది హైకోర్టు. త�
తెలంగాణలోని పలుప్రాంతాల్లో వర్షంతోపాటు పిడుగులు పడ్డాయి. ఈ ఘటనలలో ఐదుగురు మృతి చెందారు.
బిగ్ బాస్ సీజన్ 3 లో ప్రస్తుతం తొమ్మిది మంది కంటెస్టెంట్లు ఉన్నారు. ఈ 76 రోజుల బిగ్ బాస్ ప్రయాణంలో ఎన్నో గొడవలు, ప్రేమలు, ఆనందాలు చూశారు. అయితే ఈ రోజు ఎపిసోడ్ వీడియోలో నాగ్ అందరితో డ్యాన్స్ చేయించనున్నారు. నవరాత్రి సందర్భంగా అందరూ నవరసాలు �
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేపింది. కెన్సస్ సిటీలోని ఓ బార్ లో దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వారికి వైద్యులు చికిత్స అందిస్�
సూర్యాపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. నేరేడుచర్ల మండలం కల్లూరుకు చెందిన శ్రీధర్ మహబూబ్‌నగర్‌లో ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఈక్రమంలో కల్లూరులోని తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చ
వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం సుల్తాన్ పూర్ దగ్గర శిక్షణ విమానం కుప్ప కూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు మృతి చెందారు. పత్తిచేనులో విమానం కూలడంతో శిక్షణలో ఉన్న ఇద్దరు పైలట్లు అక్కడికక్కడే మృతి చెందారు. విమానం పూర్తిగా దెబ్బతిందని సమాచ�
ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్ జిల్లా పోలీసులందరూ.. ఇకపై లీవ్ లెటర్స్ ను ఇంగ్లీష్ లోనే రాయాలని సూపరింటెండెంట్ ఆఫ్ పోలిస్ (SP) డెన్ రంజన్ వర్మ ఆదేశించారు. గత వారంలో పలు పోలీసు స్టేషన్లలో వర్క్‌షాపులు, ఇంగ్లీష్ క్లాసెస్ నిర్వహించిన అనంతరం SP ఈ �
తిరుచ్చిలో జరిగిన లలితా జ్యువెలరీ చోరీ కేసులో విచారణ జరుపుతున్న కొద్దీ ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసును సవాల్‌గా తీసుకుని దర్యాప్తు చేస్తున్న
ఆర్టీసీ సమ్మె కారణంగా హైదరాబాద్ మెట్రో రైలు సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. శనివారం(అక్టోబర్ 5,2019) ఒక్క రోజే మెట్రోలో 3.65 లక్షల మంది ప్రయాణించారు. గతంలో 3.06
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చూసిన జనసేన పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. నేతలు జనసేనకు గుడ్ బై చెబుతున్నారు. నిన్ననే సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే
వెంకటాపురం ఎంపీడీవో సరళను బెదిరించిన కేసులో నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి బెయిల్ మంజూరైంది. నెల్లూరు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ బెయిల్ ఇచ్చింది.
కేరళలో సంచలనం రేపిన హత్యల మిస్టరీ వీడింది. 14 ఏళ్లలో ఆరుగురు కుటుంబసభ్యులు హత్యకు గురయ్యారు. వారందరిని మర్డర్ చేసింది కుటుంబసభ్యురాలే. పోలీసుల
రూ.18 కోట్లు స్వాహా చేసిన కేసులో అరెస్ట్ అయిన టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ చంచల్‌గూడ జైలులో సాధారణ ఖైదీగానే సింగిల్ బ్యారక్‌లో ఉన్నారు. కోర్టు ఆయనకు అక్టోబర్ 18వ
ఓవైపు దసరా శరన్నవరాత్రులు, మరోవైపు బతుకమ్మ ఉత్సవాలు.. తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి.
వైసీపీ నేత, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చిక్కుల్లో పడ్డారు. మహిళా ఎంపీడీవోపై దౌర్జన్యం కేసులో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. తన ఇంటికి వచ్చి దౌర్జన్యం
గోల్డ్ స్మగ్లింగ్ కోసం అతడు మంచి ప్లాన్ వేశాడు. తన తెలివిని ఉపయోగించి మాస్టర్ స్కెచ్ వేశాడు. తల మీద విగ్ పెట్టాడు. అందులో కిలో బంగారం ఉంచాడు. ఇక తాను ఎవరికీ
విశాఖ టెస్ట్‌లో టీమిండియా భారీ ఆధిక్యం సాధించింది. పుజారా ఫోర్లు... రోహిత్ డబుల్ మోతతో బ్యాట్‌మెన్ హవా కొనసాగింది. 4 వికెట్లకు 323 పరుగుల దగ్గర టీమిండియా ఇన్నింగ్స్
మహిళా ఎంపీడీవోని బెదిరించిన కేసులో వైసీపీ నేత, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేశారు.
మహిళా ఎంపీడీవోని బెదిరించిన కేసులో వైసీపీ నేత, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. వైద్య పరీక్షల కోసం ఆయనను ఆస్పత్రికి తరలించారు.