NTR 100 Years : ఎన్టీఆర్ శతజయంతి నేడే.. ఆయన గురించి ఈ విషయాలు తెలుసా?

కథానాయకుడు నుంచి మహానాయకుడు వరకు నందమూరి తారక రామారావు చేసిన ప్రయాణంలో మనం తెలుసుకోవాల్సిన కొన్ని సంఘటనలు ఉన్నాయి. ఆ ముఖ్యమైన విషయాలన్నీ మీ కోసం..

NTR 100 Years : ఎన్టీఆర్ శతజయంతి నేడే.. ఆయన గురించి ఈ విషయాలు తెలుసా?

Senior NTR special stories on the occasion of 100 Years

Senior NTR 100 Years : సినీ పరిశ్రమలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమగా కీర్తిని అందుకున్న నందమూరి తారక రామారావు గురించి తెలియని తెలుగు వాడు ఉండడు. తెలుగు వారిని ప్రపంచం మొత్తానికి తెలియజేసేలా చేసిన ఆయన ప్రయాణం.. చరిత్రగా ఎప్పటికి నిలిచిపోతుంది. నటుడిగా జానపధం, పౌరాణికం, సాంఘికం, చారిత్రకం.. ఇలా ప్రతి దానిలో ఆయనకి తిరుగు లేదని అనిపించుకున్నారు. కేవలం నటుడు గానే కాదు రైటర్‌గా, ఎడిటర్‌గా, దర్శకుడిగా, నిర్మాతగా తెలుగు కళామతల్లికి ఎన్నో సేవలు అందించారు.

 

ఇక నటుడిగా శిఖరాగ్ర స్థాయిని అందుకున్న ఎన్టీఆర్.. ఆయనికి అంతటి స్థాయిని అందించిన ప్రజల రుణం తీర్చుకునేందుకు ప్రజాసేవ అంటూ రాజకీయం వైపు అడుగులు వేశారు. తెలుగుదేశం పార్టీ పెట్టి మొదటిసారి సీఎం అయ్యి.. ఆ రంగంలో కూడా తనకి తిరుగులేదు అనిపించుకున్నారు. నేటికి(మే 28 2023) ఆయన పుట్టి 100 సంవత్సరాలు అవుతుంది. తెలుగువారంతా ఎన్టీఆర్ శత జయంతిని ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక కథానాయకుడు నుంచి మహానాయకుడు వరకు చేసిన ప్రయాణంలో మనం తెలుసుకోవాల్సిన కొన్ని సంఘటనలు ఉన్నాయి. ఆ ముఖ్యమైన విషయాలన్నీ మీ కోసం ఈ కింద ఉన్న లింక్స్ లో పొందుపరిచాం. ఎన్టీఆర్ గురించి ఆసక్తికర విషయాలను ఆ కథనాల ద్వారా తెలుసుకోండి.

NTR 100 Years : సీనియర్ ఎన్టీఆర్ డైరెక్షన్.. జూనియర్ ఎన్టీఆర్‌ నటుడు.. ఆ సినిమా ఏంటో తెలుసా?

NTR 100 Years : తారక్, నేను కాదు.. సౌత్ ఇండియాని వరల్డ్ మ్యాప్‌లో పెట్టిన నటుడు ఎన్టీఆర్.. రామ్‌చరణ్!

NTR 100 Years : ఎన్టీఆర్ ఇండస్ట్రీలో తండ్రిగా భావించే నటుడు ఎవరో తెలుసా?

NTR 100 Years : 5 లక్షల ప్రైజ్ మనీతో ఎన్టీఆర్ నేషనల్ అవార్డు.. కానీ ఇప్పుడు ఇవ్వట్లేదు.. ఎందుకో తెలుసా?

NTR 100 Years : ఎన్టీఆర్ మహానటి సావిత్రిని ఏమని పిలిచేవారో తెలుసా?

NTR 100 Years : అమెరికా టెక్సాస్ లో ‘తెలుగు హెరిటేజ్ డే’గా ఎన్టీఆర్ శత జయంతి.. అధికారిక ప్రకటన..

NTR 100 Years : ఎన్టీఆర్ తన తల్లిని కాకుండా ‘అమ్మ’ అని పిలిచే వ్యక్తి ఎవరో తెలుసా?

NTR 100 Years : రీ రిలీజ్‌ చేసినా 100 రోజులు ఆడే సినిమా.. పాతాళ భైరవి!

NTR 100 Years : అన్నేసి పాత్రలు.. అంతే కాక డైరెక్టర్, ప్రొడ్యూసర్, రైటర్.. ఆ సినిమాలకు అన్నీ ఆయనే..

NTR 100 Years : ఎన్టీఆర్ తీరని కోరికగా ఆ సినిమా మిగిలిపోయింది.. ఏంటది?

NTR 100 Years : బాలకృష్ణ పెళ్ళికి వెళ్లని ఎన్టీఆర్.. రీజన్ ఏంటో తెలుసా?

NTR 100 Years : ఒక్క సీన్ కోసం సెన్సార్ బోర్డు తో గొడవపడి.. మూడేళ్లు కోర్టు చుట్టూ తిరిగి సినిమాను రిలీజ్ చేసిన ఎన్టీఆర్..

NTR 100 Years : ఎన్టీఆర్ శివుడి వేషం.. నాగుపామే వచ్చి మెడకి చుట్టుకున్న కథ తెలుసా?

NTR 100 Years : ఎన్టీఆర్ 40 ఏళ్ళ వయసులో కూచిపూడి నేర్చుకున్నారు.. ఏ సినిమా కోసమో తెలుసా?

NTR 100 Years : ఎన్టీఆర్‌తో చిరంజీవి సినిమా.. రాజకీయాల్లోకి రావడానికి 2 ఏళ్ళ ముందు..

NTR 100 Years : ఎన్టీఆర్ ఎన్ని సినిమాల్లో శ్రీకృష్ణుడిగా నటించారో తెలుసా? పౌరాణిక పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ ఎన్టీఆర్..

NTR – Pawan Kalyan : పవన్ కంటే ముందు ఎన్టీఆర్ ఆ పని చేశారు.. దివిసీమ ఉప్పెన!