Madhya Pradesh’s Betul district

    Madhya Pradesh : ఆ బంక్‌లో మూడు రోజులు పెట్రోల్ ఫ్రీ

    October 16, 2021 / 05:29 PM IST

    కస్టమర్లందరికీ పెట్రోల్, డీజిల్ ఫ్రీ అని ప్రకటించాడు. ఉదయం 09 గంటల నుంచి 11 గంటల వరకు మరలా సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు 10 శాతం అదనంగా పెట్రోల్ ఉచితమని ప్రకటించాడు.

10TV Telugu News