భారతదేశంలో అత్యంత ఎత్తైన విగ్రహాలు
స్టాట్యూ అఫ్ యూనిటీ
182 మీటర్లు/597 అడుగులు వల్లభాయ్ పటేల్ విగ్రహం, సర్దార్ సరోవర్ డ్యామ్, గుజరాత్
స్టాట్యూ అఫ్ ఈక్వాలిటీ
65.8 మీటర్లు/216 అడుగులు రామానుజ విగ్రహం, ముచ్చింతల్, తెలంగాణ
ఆంజనేయ స్వామి విగ్రహం
52 మీటర్లు /171 అడుగులు మడపం, శ్రీకాకుళం
సుబ్రమణ్య స్వామి విగ్రహం
44.5 మీటర్లు / 146 అడుగులు పుతిరాగౌండం పాలయం, సేలం
వైష్ణో దేవి విగ్రహం
43 మీటర్లు/ 141 అడుగులు వృన్దావన్, ఉత్తరప్రదేశ్
ఆంజనేయ స్వామి విగ్రహం
41 మీటర్లు/ 135 అడుగులు పరిటాల, ఆంధ్రప్రదేశ్
తిరువళ్లువర్ విగ్రహం
40.5 మీటర్లు / 133 అడుగులు కన్యాకుమారి, తమిళనాడు
బుద్ధ విగ్రహం
40 మీటర్లు/ 130 అడుగులు రవంగ్ల, సిక్కిం