పెరుగు ఉపయోగపడుతుంది

ఇందులోని విటమిన్‌ డీ దంతాల ఆరోగ్యానికి కీలకం

నోటి దుర్వాసనను అరికట్టడంలో తులసి పనిచేస్తుంది

గ్రీన్ టీ, బ్లాక్‌ టీ తాగాలి

సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవాలి

నిమ్మ, నారింజ, బత్తాయి, పుచ్చకాయ తినాలి

చిన్న అల్లం ముక్కను  నేరుగా నమలవచ్చు

పార్స్‌ లీ, దాల్చిన చెక్క, యాలకులు వాడాలి

చెర్రీలు నోటి దుర్వాసనను అరికడతాయి

డార్క్‌ చాక్లెట్  నోటి దుర్వాసన తగ్గిస్తుంది