కారు దిగుతూ.. బోల్డ్ లుక్స్‌తో పూజా స్పెషల్ ఫొటోలు..

పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీలో వరుస సినిమాలతో బిజీగా ఉంది.

ఇటీవల కాలికి గాయం అయి రెస్ట్ తీసుకున్న పూజా తాజాగా బ్యాక్ టు వర్క్ మోడ్ లోకి వచ్చేసింది. 

తాజాగా కారులోంచి దిగుతూ థైస్ చూపిస్తూ బోల్డ్ లుక్స్ తో ఉన్న ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

బ్లాక్ షార్ట్ అండ్ టైట్ ఫిట్ డ్రెస్ లో పూజా షేర్ చేసిన ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.