టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతి రావు ఈరోజు ఉదయం గుండెపోటుతో మరణించారు.  56 ఏళ్ళ సినీ కెరీర్‌లో దాదాపు 1200 పైగా సినిమాల్లో నటించారు చలపతి.

విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనదైన శైలిలో అలరించిన చలపతి నిర్మాతగా కూడా టాలీవుడ్ లో సేవలు అందించారు.  మొత్తం 7 సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. అవేంటో చూసేయండి మీరు కూడా..

అర్ధరాత్రి హత్యలు 1985 - కెప్టెన్ రాజు హీరో

కలియుగ కృష్ణుడు 1986 - బాలకృష్ణ హీరో 

కడప రెడ్డమ్మ 1991 - శారద (మెయిన్ లీడ్), మోహన్ బాబు

జగన్నాటకం 1991 - జగపతిబాబు హీరో

పెళ్లంటే నూరేళ్ళ పంట 1992 - శారద, బాలసుబ్రమణ్యం, బ్రహ్మానందం మెయిన్ లీడ్స్

ప్రెసిడెంటి గారి అల్లుడు 1994 - భాను చందర్ హీరో

రక్తం చిందిన రాత్రి