గోధము గడ్డి జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మేలు 

రక్తహీనతను చాలా వేగంగా తగ్గిస్తుంది

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

మధుమేహ వ్యాధిని తగ్గిస్తుంది

రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది

గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తుంది

క్యాన్సర్ కారక కణాలను నశింప చేస్తుంది

స్థూలకాయం నుండి బయటపడటానికి ఉపకరిస్తుంది

జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది

ఊపిరితిత్తులకు గాలి సరఫరాను క్రమబద్దీకరిస్తాయి

ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులు తగ్గుతాయి