2022 ఫస్ట్ హాఫ్‌లో IMDB అత్యధిక రేటింగ్ సాధించిన సినిమాలు
విక్రమ్ సినిమా 8.8 రేటింగ్ తో టాప్ ప్లేస్ లో ఉంది.
KGF చాప్టర్ 2 సినిమా 8.5 రేటింగ్ తో సెకండ్ ప్లేస్ లో ఉంది.
ది కశ్మీర్ ఫైల్స్ - 8.3
హృదయం - 8.1
RRR - 8
ఏ థర్డ్ డే - 7.8
ఝున్డ్ - 7.4
రన్ వే 34 - 7.2
సామ్రాట్ పృథ్వీరాజ్ - 7.2
గంగూభాయ్ కథియవాడి - 7
ఈ లిస్ట్ లో కూడా టాప్ లో సౌత్ సినిమాలు ఉండటం విశేషం