మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్న ఈ మిల్కీ బ్యూటీ అందాల ఆరబోతకు మాత్రం ఎలాంటి గ్యాప్ ఇవ్వడం లేదు. సోషల్ మీడియాలో తాజాగా తన ఎద అందాలను ఎరగా వేసి కుర్రకారును రెచ్చగొడుతోంది ఈ బ్యూటీ.