థాయిలాండ్  లో ఎంజాయ్ చేస్తున్న  కీర్తి సురేష్

మహానటి సినిమాతో అందరికి చేరువైన కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస తమిళ్, తెలుగు, మలయాళం సినిమాలతో బిజీగా ఉంది.

తాజాగా థాయిలాండ్ కి వెకేషన్ కి వెళ్లిన కీర్తి అక్కడ బీచ్ లో, సముద్రంలో ఎంజాయ్ చేస్తూ ఫోటోలని పోస్ట్ చేసింది.