2023 జనవరిలో భారత మార్కెట్లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.

ప్రస్తుతం దేశంలో రూ. 12వేల ధరకే బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ సొంతం చేసుకోవచ్చు.

మీ బడ్జెట్ తక్కువగా ఉంటే.. రూ.12వేల లోపు స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. 

రెండు నెలల క్రితమే Redmi 10 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయింది.

ఈ స్మార్ట్‌ఫోన్ 4GB RAM + 64GB స్టోరేజీ రెండు వేరియంట్‌లలో వస్తుంది.

6GB RAM + 128GB స్టోరేజీ ఫోన్ ధర రూ.9,999తో మొదలై రూ.11,999 వరకు ఉంటుంది.

Redmi బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ భారీ 6000mAh బ్యాటరీతో వచ్చింది.

మీ డివైజ్ పర్ఫార్మెన్స్ బ్యాటరీ అయితే.. Redmi 10 ధర విభాగంలో గొప్ప ఆప్షన్ కనిపిస్తుంది.

రియల్‌మి C35 ఫోన్ భారత మార్కెట్లో రూ.12వేల ధరతో అందుబాటులో ఉంది.

Realme C35 బేస్ 4GB RAM + 64GB ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్ రూ.11,999 ధరతో ప్రారంభమైంది