రిద్ధి కుమార్ 'లవర్' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.
ఆ మధ్య ప్రభాస్ 'రాధే శ్యామ్' సినిమాలో ముఖ్య పాత్ర చేసింది.
ఇప్పుడు ప్రభాస్, మారుతీ సినిమాలో కూడా..
ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నట్లు సమాచారం.
తాజాగా ఈ భామ తన ఇన్స్టాగ్రామ్లో..
షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.