టీడీపీ అధినేత  చంద్రబాబు నాయుడు.. 

స్కిల్ స్కామ్ కేసులో సెప్టెంబర్ 9న అరెస్టయిన సంగతి తెలిసిందే. 

52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. 

తాజాగా ఆయన అనారోగ్య కారణాలు వలన హైకోర్టు..

ఆయనకు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 

దీంతో నేడు రిలీజ్ అవుతుండడంతో ఆయన మనవడు..

చంద్రబాబుకు ఎదురెళ్లి ఆహ్వానం పలికాడు. 

తాతయ్యని చూసి మనవడు ఆనందంతో పొంగిపోయాడు.