Home » Author »T Venkateshwarlu
ఒకవైపు జాతీయ పార్టీ సూచనలు, మరోపు రాష్ట్ర కమిటీలో యంగ్ లీడర్లు ఉండాలనే అధ్యక్షుడి ఆలోచన.. తమకెక్కడ ఎసరు తెస్తుందోనన్న ఆలోచనలో ఉన్నారట.
ఆ ఇద్దరు లీడర్ల పంతం, పౌరుషం ఇంచు కూడా తగ్గడం లేదు. పవర్లో ఉన్నా..అపోజిషన్‌లో ఉన్నా..పౌరుషం కోసం..పట్టు కోసం..పైచేయి సాధించుకోవడం కోసం న్యూస్ హెడ్‌లైన్‌గా మారుతున్నారు.
సదరు నేత మొదటి నుంచి కాస్త రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉండటంతో.. ఇప్పుడు భూ వ్యవహారాల్లో పోలీస్ బాస్‌లు ఆయనకు పూర్తిగా సహకరిస్తూ.. ఆ నేతకు అండదండలు అందిస్తున్నారట.
Nellore: గతంలో ఆమె ఒక పార్టీకి అనుకూలంగా ఉండగా.. ఇప్పుడు అధికారంలో ఉన్న మరో పార్టీ నాయకులతో అంట కాగడం సంచలనం సృష్టిస్తోంది.
Shubhanshu Shukla: ఐఎస్ఎస్కు వెళ్లి వచ్చిన క్రమంలో ఎదురైన అనుభవాలను, సవాళ్లను మోదీకి శుక్లా వివరించారు. ఐఎస్ఎస్లో శుక్లా పరిశోధనలు చేసిన విషయం తెలిసిందే.
Weather Updates: భారీవర్షాలు, బలమైన గాలుల నేపధ్యంలో శిథిలావస్థలో ఉన్న భవనాలు,గోడలు వద్ద ఉండరాదని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఛాంబర్ త్వరలో తుది నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. చాలా ఫాస్ట్ గా పరిష్కారం జరుగుతుందని అన్నారు.
కొత్త వారు ఈ బిజినెస్ లోకి రావడానికి కొన్ని మార్పులు చేశామని చెప్పారు. గతంలో బార్ లైసెన్స్ పొందాలంటే రెస్టారెంట్ లైసెన్స్ ముందే ఉండాలని, ఈ సారి ఈ నిబంధన సడలించారని వివరించారు.
Vladimir Putin: పుతిన్ ఆరోగ్యంపై చాలా కాలంగా ఎన్నో రకాలుగా ఊహాగానాలు వస్తున్నాయి.
ఈ జిల్లాల పరిధిలో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Xiaomi 16 Series: డిజైన్ పరంగా షావోమీ 16 సిరీస్ ఇంతకుముందు కంటే ప్రీమియంగా ఉంటుంది. ఫోన్లో బై కలర్ కెమెరా మాడ్యూల్ ఉంటుంది. ఇది స్టైలిష్ లుక్ ఇస్తుంది. డిస్ప్లే సైజ్ మోడల్‌పై ఆధారపడి మారుతుంది.
ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో ఒక్క పిల్లర్ ఎందుకు కూలిపోయింది? ఆ శబ్దాలు ఎందుకు వచ్చాయి? అనేది ఎందుకు అడగలేదని ప్రశ్నించారు.
"నేను ఈ మధ్య కాలంలోనే టీజీపీఎస్సీ చైర్మన్‌ని కలిశాను. దీనిపై దృష్టి పెట్టాలని చెప్పాం. అదే విధంగా ముఖ్యమంత్రిని స్వయంగా కలిసి దీనిపైన దృష్టి పెట్టవలసిన విషయం గురించి చెప్పాం" అని అన్నారు.
Vice President polls: రాధాకృష్ణన్ పేరును ఖరారు చేస్తూ బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో తుది నిర్ణయం తీసుకున్నారు.
Arjun Tendulkar News: సచిన్ టెండూల్కర్ ఇంట్లో ఇటీవల ఓ సందర్భంగా పూజ చేస్తుండగా అంజలి, సారా టెండూల్కర్ తో పాటు పచ్చని కుర్తా ధరించి సానియా చందోక్ కూడా కనిపించింది.
తేజ గతంలో ‘చిత్రం’, ‘నువ్వు నేను’ వంటి సూపర్‌హిట్ చిత్రాలను రూపొందించి సత్తా చాటిన సంగతి తెలిసిందే.
Mega tsunami: దీంతో మిలియన్ల మంది ప్రజలు, ప్రధాన మౌలిక సదుపాయాలు, పశ్చిమ తీర ఎకోసిస్టమ్స్ భారీ ప్రమాదంలో పడతాయి.
Blood Moon: NASA తెలిపిన వివరాల ప్రకారం ఈ గ్రహణం ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్‌లోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది.
ఈ ఆస్తిని సచిన్ టెండూల్కర్ 2007లో రూ.39 కోట్లకు కొనుగోలు చేశారు. ప్రస్తుతం దీని విలువ దాదాపు రూ.100 కోట్లు.
CEC Gyanesh Kumar: "రాజ్యాంగపరమైన విధుల నుంచి మేం తప్పుకోం. ఈసీ భుజాలపై తుపాకీ పెట్టి ఓటర్ల మీద గురిపెట్టి రాజకీయం చేస్తున్నారు" అన్నారు.