Home » Author »T Venkateshwarlu
గుంటూరులో మంత్రి నారా లోకేశ్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్నారు.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇటీవల నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న వీరజవాన్లకు సెల్యూట్ అని అన్నారు. ఉగ్రవాదులకు గట్టి గుణపాఠం చెప్పామని తెలిపారు.
అమెరికా పర్యటన వేళ పాకిస్థాన్ సైన్యాధిపతి అసీం మునీర్ భారత్‌పై పిచ్చి ప్రేలాపనలు చేసిన విషయం తెలిసిందే. తమ అణ్వాయుధ సామర్థ్యం ఉన్న దేశమని, భవిష్యత్తులో భారత్ నుంచి పాకిస్థాన్ అస్థిత్వానికి ముప్పు ఎదురైతే తమతో పాటు సగం ప్రపంచాన్ని నాశనం
పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన మాజీ ఎంపీ రాములు, ఆయన కుమారుడు భరత్ లకు గువ్వల బాలరాజుకు కారు పార్టీలో ఉన్నప్పటి నుండే గ్యాప్ ఉండేది. గువ్వల తీరు నచ్చకే తండ్రీకొడుకులిద్దరూ కారు దిగేశారనే టాక్ అప్పట్లో నడిచింది.
గిరిజనులను తమవైపు తిప్పుకొనేందుకు..ఏజెన్సీ ఏరియాల్లో రోడ్లు, ఆస్పత్రులు, నీటి సౌకర్యంతో పాటు..ఉపాధి కల్పనపై ఫోకస్ పెడుతోంది. ఆ మధ్య డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏజెన్సీ ఏరియాలో రోడ్డు వేయించి వార్తల్లో నిలిచారు.
సీఎం రేవంత్ రెడ్డి పార్టీ అధిష్టానం దగ్గర తనకు మద్దతుగా నిలవకపోవడంతో రాజగోపాల్‌రెడ్డి ఆగ్రహంతో రగలిపోతున్నారట. అందుకే ఛాన్స్ దొరికిన ప్రతీసారి సీఎం రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పెట్టేలా ఎక్స్ వేదికగా విమర్శలు ఎక్కుపెడుతున్న�
ఎందుకంటే ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని..సర్వశక్తులు ఒడ్డాక ఓడిపోతే కూటమి కూడా అంతో ఇంతో నిరాశ తప్పదు. అయితే టీడీపీ అపోజిషన్‌లో ఉన్నప్పుడు కుప్పం మున్సిపాలిటీలను వైసీపీ గెలుచుకుంది.
కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఎక్విటీస్ జూలై 21 నివేదికలో ఫిట్మెంట్ ఫాక్టర్‌ను 1.8గా భావించి, 13% వేతన పెరుగుదలగా అంచనా వేసింది.
గణాంకాల ప్రకారం ప్రపంచంలో జీవించి ఉన్న అతి పెద్ద వయస్కురాలి వయసు 115 ఏళ్లు. బిహార్‌లో ఓటరు జాబితాలో ఉన్న వృద్ధురాలి వయసేమో 124 ఏళ్లు. దీంతో ఓటరు జాబితా అంతా మోసమని స్పష్టమవుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంటుందని చెప్పింది.
"కొన్ని బాధలను భరించే శక్తిని కూడా మీలో పెంచుకోవాలి. మా అసెంబ్లీ పరిధిలో 11 సంవత్సరాలుగా వారి అణచివేతను ఎదుర్కొంటున్నాము. నన్ను మూడుసార్లు ఎమ్మెల్యేగా చేసిన మా కార్యకర్తల కోసం నేను ఏమీ చేయలేకపోయాను" అని అన్నారు.
మొదటి రెండు ప్రసవాల కోసం 180 రోజులు (6 నెలలు) పూర్తి జీతంతో ప్రసూతి సెలవులు ఇస్తారు.
అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ ల్యాప్‌టాప్‌లను ఈఎంఐ ఆప్షన్లతో కూడా కొనవచ్చు.
ఈ ఆఫర్‌తో గూగుల్ అత్యాధునిక ఏఐ టెక్నాలజీలు లభిస్తాయి. ఇవి రీసెర్చ్, కంటెంట్, వీడియో క్రియేషన్, భారీ ఫైళ్ల స్టోరేజ్ వంటి వాటికి బాగా ఉపయోగపడతాయి.
వన్‌ప్లస్ లైనప్‌లో ఇలాంటి డిస్ప్లేతో వచ్చే మొట్టమొదటి ఫోన్ ఇది. మొదట దీన్ని చైనాలో విడుదల చేస్తారు. వన్‌ప్లస్ ఇంకా ఈ స్మార్ట్‌ఫోన్ వివరాలను వెల్లడించలేదు.
ప్రీబుకింగ్స్ ఈ రోజు ప్రారంభమయ్యాయి. ఆగస్టు 19 నుంచి వివో వెబ్సైట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఆఫ్‌లైన్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. వివో V60 మిస్ట్ గ్రే, మూన్లిట్ బ్లూ, ఆస్పిషియస్ గోల్డ్ రంగుల్లో వచ్చింది.
రాజకీయాల్లో పైకి కనిపించేది, వినిపిచేందేదీ నిజం కాదు. ప్రపంచానికి తెలియని పరిణామం ఏదో తెర వెనక జరుగుతూ ఉంటుంది. గువ్వల బాలరాజు పార్టీ మార్పుపై ఇప్పుడు జరుగుతున్న చర్చ ఇదే. ఉన్నట్లుండి కారు దిగిపోయిన ఆయన.. గులాబీ పార్టీకే కాదు.. రాజకీయవర్గాలక�
లిక్కర్ స్కామ్‌లో ఇప్పటికే పలువురు అధికారులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలోనూ అదే జరగబోతుందా అనే టెన్షన్ కొందరిలో కనిపిస్తోంది.
ఇలా వరుస పరిణామాలతో.. ఓవైపు కుటుంబానికి, పార్టీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తూనే.. అదే సమయంలో ఫ్యామిలీకి, పార్టీకి కౌంటర్‌గా కార్యక్రమాలు చేపడుతున్నారు
ఓవరాల్‌గా పులివెందుల బైపోల్.. థ్రిల్లర్ సినిమాలను తలపిస్తోంది. ఫలితాలపై అంచనా వేయలేని పరిస్థితి కనిపిస్తోంది.