Home » Author »V Santhosh Kumar
TG EAPCET Counselling: తెలంగాణ ఈఏపీసెట్ 2025 సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది.
Papaya Leaf Juice: బొప్పాయి ఆకుల రసం అనేది డెంగ్యూ చికిత్సలో అద్భుతంగా పనిచేస్తుంది. సాధారణంగా డెంగ్యూ జ్వరం వల్ల రక్తకణాలు తగ్గిపోవడం జరుగుతుంది.
Karnataka SSLC: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పద వతరగతి పాస్ మార్కుల శాతాన్ని 35 నుంచి 33 కి తగ్గించింది.
Indian Army Agniveer Results: ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ 2025 ఫలితాలు విడుదలయ్యాయి.
Beauty Tips: ఇంటిలో తక్కువ ఖర్చుతో సులభంగా తయారుచేసే సహజ (నేచురల్) ఫేస్ ప్యాకులు ఎక్కువ ప్రయోజనాలను అందిస్తాయి. ఇవి చర్మానికి నాటురల్ గ్లోని తెచ్చిపెడతాయి, పిగ్మెంటేషన్ ను తగ్గిస్తాయి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
SBI PO 2025: 541 ప్రొబేషనరీ ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్‌ను నిర్వహిస్తుండగా వీటిలో 500 రెగ్యులర్ పోస్టులు, 41 బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి.
Kidney Disease Symptoms: కిడ్నీ సమస్య ఆరోగ్యంపై ఎఫెక్ట్ చూపించడం అనేది మొదటగా మూత్రం రూపంలోనే బయటపడుతుంది.
TG LAWCET 2025: టీజీ లాసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు వారి ర్యాంకుల ఆధారంగా సీట్లు కేటాయించనున్నారు.
Hot Milk vs Cold Milk: వేడి పాలు తాగటం వలన ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. కాబట్టి జీర్ణక్రియపై తక్కువ ప్రభావం పడుతుంది.
Health Tips: కొబ్బరి నీటిలో పొటాషియం (Potassium) ఎక్కువగా ఉంటుంది. కిడ్నీ రోగులలో, ముఖ్యంగా క్రానిక్ కిడ్నీ డిసీజ్ (CKD) ఉన్నవారిలో, శరీరం నుంచి పొటాషియం బయటకు పంపించే సామర్థ్యం తక్కువగా ఉంటుంది.
BOB Recruitment 2025: బ్యాంక్ ఆఫ్ బరోడా ఆ అవకాశాన్నీ అందించనుంది. సంస్థలో మేనేజర్, ఇతర పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 41 పోస్టులను భర్తీ చేయనున్నారు.
జులై 26 శనివారం రోజున విజయనగరం జిల్లా ముంజేరు మిరాకిల్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో మెగా జాబ్‌మేళా జరగనుంది. 35 కంపెనీలలో ఖాళీగా ఉన్న 4062 ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయి.
AP ECET 2025: ఆంధ్రప్రదేశ్ ఈసెట్ 2025 కౌన్సిలింగ్ లో భాగంగా సీట్ల కేటాయింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఫైనల్ ఫేజ్ సీట్లను కూడా కేటాయించారు అధికారులు.
Amla Juice Benefits: ఉసిరిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ C శరీరంలోని హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. ఇది అండాశయాలలో సిస్టుల ఏర్పాటును తగ్గించడంలో సహాయపడుతుంది.
AP EAPCET 2025: ఈఏపీసెట్ 2025 ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేశారు అధికారులు.
Karela Juice Benefits: బ్లడ్ షుగర్ నియంత్రణలో కాకరకాయ అద్భుతంగా పనిచేస్తుంది. కాకరకాయలో ఉండే చరంతిన్, పొలిపెప్టైడ్-పీ శరీరంలోని గ్లూకోజ్ ను తగ్గించడంలో సహాయపడతాయి.
TG DOST 2025: విద్యా అధికారులు కీలక ప్రకటన చేశారు. మిగిలిన సీట్ల కేటాయింపు కోసం స్పెషల్ ఫేజ్ ప్రవేశాలను జరిపేందుకు షెడ్యూల్ ను ప్రకటించారు.
Oil India Recruitment: ఇండియా లిమిటెడ్ గుడ్ న్యూస్ చెప్పింది. తమ సంస్థలో గ్రేడ్ III, గ్రేడ్ V, గ్రేడ్ VII ఉద్యోగాల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
Aluminum foil: తక్కువ వేడి పదార్థాలైనా, ఎక్కువగా ఉప్పుగా ఉండే పదార్థాలను అల్యూమినియం ఫాయిల్‌లో పెట్టినప్పుడు, అల్యూమినియం అనేది ఆహారంలోకి లీచింగ్ అవుతుంది.
AP Forest Department Jobs: అటవీశాఖలోని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది.