టాలీవుడ్ బుట్టబొమ్మ
పూజా హెగ్డే..
రీసెంట్‌గా సల్మాన్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది.
బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద సక్సెస్ అనిపించుకోలేక పోయింది.
రీసెంట్‌గా ఈ అమ్మడు నటించిన సినిమాలు అన్ని ఫెయిల్ అయ్యాయి.
దీంతో బుట్టబొమ్మ ఆశలన్నీ SSMB28 పైనే ఉన్నాయి.
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌కి బ్రేక్ పడడంతో..
పూజా వెకేషన్‌కి శ్రీలంక చెక్కేసింది.
హాలిడేని ఎంజాయ్ చేస్తూ సందడి చేస్తుంది.