చరిత్ర సృష్టించిన భారత మూలాలున్న రిషి సునక్. 

బ్రిటన్‌కు తొలి భారత/ఆసియా సంతతి ప్రధాని. 

యూకే 57వ ప్రధానిగా 42ఏళ్ల రిషి సునక్.

రిషి సునక్ పూర్వీకుల మూలాలు పంజాబ్‌లో.

1980 మే 12న ఇంగ్లండ్ లోని సౌథాంప్టన్‌లో జననం.

ఆర్థిక రంగాన్ని కెరీర్‌గా ఎంచుకున్నారు. 

2015లో రాజకీయాలపై ఆసక్తితో కన్జర్వేటివ్ పార్టీలోకి వచ్చారు.

రిచ్‌మండ్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నిక.

ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు.

బ్రిటన్‌కు తొలి భారత/ఆసియా సంతతి ప్రధాని.