బొప్పాయి పండుతో ఎన్నో లాభాలు

డెంగీ, మలేరియా చికిత్సకూ ఉపయోగం

ప్రోటీన్, ఫైబర్ ఉంటాయి

విటమిన్ సి, ఎ, కె అధిక

పొటాషియం, ఫోలేట్ ఉంటాయి

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం

దీంతో కొలెస్ట్రాల్ ఆక్సీకరణ నిరోధం

అల్జీమర్స్ వ్యాధితో పోరాడుతుంది

ఎముకల ఆరోగ్యానికి ఉపయోగం

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది