భయపెడుతున్న కరోనా కొత్త వేరియంట్ BF.7

దేశంలోనూ కరోనా BF.7 కలకలం

కోవిడ్ నిరోధానికి IMA మార్గదర్శకాలు

ప్రజలకు కీలక సలహాలు, సూచనలు

బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలి

భౌతికదూరం పాటించాలి

శానిటైజర్, సబ్బు నీళ్లతో తరుచుగా చేతులు శుభ్రం చేసుకోవాలి

వివాహాలు, సభలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి

అంతర్జాతీయ ప్రయాణాలు వద్దు

జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, లూజ్ మోషన్స్ ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి

జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, లూజ్ మోషన్స్ ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి