తుది దశకు ఐపీఎల్

అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసే బ్యాటర్‌కు ఆరెంజ్ క్యాప్

ఆర్సీబీ బ్యాటర్ డు ప్లెసిస్ అగ్రస్థానం

ఇప్పటివరకు డు ప్లెసిస్ 14 మ్యాచులు

డు ప్లెసిస్ మొత్తం 730 పరుగులు

రెండో స్థానంలో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్..

యశస్వి జైస్వాల్ 14 మ్యాచులు ఆడి 625 పరుగులు

3వ స్థానంలో ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ (600+ పరుగులు)

4వ స్థానంలో సీఎస్కే బ్యాటర్ కాన్వే (585 పరుగులు)

5వ స్థానంలో గుజరాత్ బ్యాటర్ శుభ్‌మన్(576 పరుగులు)