Home » Author »Harishth Thanniru
భారత్ పై డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్న తీరును భారత సంతతికి చెందిన రిపబ్లికన్ నాయకురాలు నిక్కీ హెలీ తీవ్రంగా తప్పుబట్టారు.
రుణమాఫీ చేయడంతోపాటు.. రైతు భరోసా పథకం కింద అర్హులైన రైతుల ఖాతాల్లో నగదు జమ చేసిన తెలంగాణ ప్రభుత్వం.. రైతులకు మేలుచేసేలా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
నైరుతి బంగళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఈనెల 11వ తేదీ తరువాత నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు..
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. నోయిడాకు చెందిన 20ఏళ్ల వ్యక్తి తన కోటక్ మహీంద్రా బ్యాంక్ ఖాతాలో భారీ మొత్తం నగదు జమ కావడాన్ని చూసి ఆశ్చర్యపోయాడు.
యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సతీమణి, యుక్రెయిన్ ఫస్ట్ లేడీ ఒలీనా వొలోడిమిరివ్నా జెలెన్స్కా జైపూర్‌కు వచ్చారు.
కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు స్పందించారు. తెలంగాణ భవన్లో కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలు, కమిషన్ వక్రీకరణలు - వాస్తవాలుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఆగస్టు నెలలో వరుసగా సెలవులు వస్తుండటంతో విద్యార్థులు కేవలం స్మార్ట్ ఫోన్లకే పరిమితం కాకుండా విజ్ఞాన్ని పెంచుకునే విషయాలపై..
మంగళవారం గోల్డ్ రేటు భారీగా పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై
నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం తెలిపింది.
యాదాద్రి జిల్లా వలిగొండ మండలంలోని ప్రొద్దుటూరులో మూసీ ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో అక్కడే ఉన్న పశువుల కాపరులు వరదలో చిక్కుకున్నారు.
హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాల్లో వచ్చే నాలుగు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ నాలుగు రోజులు ఆకాశం మేఘావృతమై ఉండటంతోపాటు
ఓవల్‌లో భారత జట్టు విజయం సాధించిన వెంటనే గౌతం గంభీర్ మైదానంలోకి వచ్చాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను ముద్దులతో ముంచెత్తాడు. జట్టు సభ్యులను భావోద్వేగంతో ఆలింగనం చేసుకున్నాడు.
రైతులకు సాగునీరు ఇవ్వలేని ఈ దద్దమ్మ సర్కారు, ఇప్పుడు హైదరాబాద్‌లో ఉచిత తాగునీటి పథకానికి కూడా పాతరేయాలని చూడటం ముఖ్యమంత్రి మూర్ఖత్వానికి పరాకాష్ట అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఐదో టెస్టు చివరి రోజు ఆటలో సిరాజ్ అద్భుత ఆటతీరుపట్ల మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసల జల్లు కురిపించాడు.
కార్యకర్తల కుటుంబాలలో ఆడపిల్లల పెండ్లికి ఆర్ధికంగా ఆదుకుంటానని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.
తాను ఇష్టపడిన వ్యక్తి వేరే యువతిని పెళ్లి చేసుకున్నాడని కక్షపెంచుకున్న యువతి.. అతన్ని భార్య నుంచి విడదీయాలని అనుకుంది.. ఇందుకోసం ఓ ప్లాన్ వేసింది..
బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారా.. అయితే, మీకు బిగ్ షాకింగ్ న్యూస్. గోల్డ్ రేటు..
సిడబ్ల్యూసీ ఇచ్చిన నివేదికను, నిపుణుల కమిటీ నివేదికను తుంగలో తొక్కారని పేర్కొన్న కమిషన్.. ఎవరెవరు బాధ్యులో పేర్లనుసైతం తన నివేదికలో పేర్కొంది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి భేటీ అయ్యారు..