పొద్దున్నే లేవగానే అసహనంగా, బద్దకంగా అనిపిస్తోందా?
కుర్చీలోంచి లేచినప్పుడు కూడా అలసటగా అనిపిస్తుందా?
తలదిమ్ముగా ఉంటుందా? కళ్లు మసకగా కనిపిస్తున్నాయా?
త్వరగా అలసిపోతున్నారా? తీవ్రమైన తలనొప్పి, వికారంగా ఉంటుందా?
ఈ లక్షణాలు కనిపిస్తే.. మీ బీపీ సాధారణ స్థాయి కన్నా
తక్కువని అర్థం
డయాస్టోలిక్ ప్రెజర్ 95 mmHg దాటకూడదు. సిస్టోలిక్ 140 mmHg మించకూడదు.
రెండూ చాలా తక్కువగా ఉంటే లోబీపీ ఉన్నట్టే..
మహిళల్లో 60/100 , మగవారిలో 70/110 కంటే తక్కువ ఉంటే అది లోబీపీనే..
డీ హైడ్రేషన్, వాంతి, విరేచనాలు, బ్లీడింగ్, అవయవాల వాపు
నొప్పి రుగ్మతలు, గుండె కొట్టుకునే వేగం తగ్గడం, గుండెలో రక్తం గడ్డకట్టడం..