చాకోలెట్ బేబీలా కేతికా శర్మ..

తెలుగులో చేసిన రెండు, మూడు సినిమాలతోనే ఫుల్ గా ఫాలోయింగ్ తెచ్చుకుంది ఢిల్లీ భామ కేతికా శర్మ.

సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ మాత్రమే కాదు సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్ హాట్ ఫొటోలతో రెచ్చిపోతుంది.

తాజాగా క్రిస్మస్ రోజు డార్క్ చాకోలెట్ కలర్ టైట్ ఫిట్ డ్రెస్ మోకాళ్ళ పై వరకు వేసి చురుకు చూపులతో కవ్విస్తూ ఫోటోలని పోస్ట్ చేసింది.