ఆగస్ట్‌ 31 నుంచి ఆసియా కప్‌-2023

సెప్టెంబర్ 17 వరకు టోర్నీ

ప్రకటించిన ఏషియన్‌ క్రికెట్‌ కౌన్సిల్

పాకిస్థాన్, శ్రీలంకలో మ్యాచులు

గ్రూప్ దశ, సూపర్ 4, ఫైనల్ మ్యాచ్

నాలుగు మ్యాచులు పాకిస్థాన్‌లో

తొమ్మిది మ్యాచులు శ్రీలంకలో

గ్రూప్ 1లో భారత్, పాకిస్థాన్, నేపాల్

గ్రూప్ 2లో శ్రీలంక, అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌

హైబ్రిడ్‌ మోడల్‌లో టోర్నీ