యాంకర్ కమ్ యాక్టర్ అనసూయ..

ఇటీవల తన మ్యారేజ్ యానివర్సరీ కావడంతో..

తన భర్తతో కలిసి థాయిలాండ్ వెకేషన్‌కి వెళ్ళింది.

అక్కడ బీచ్‌లో భర్తకి లిప్‌కిస్ ఇస్తున్న ఫోటోలను..

తన సోషల్ మీడియాలో షేర్ చేసి సందడి చేసింది.

తాజాగా అక్కడ దిగిన మరికొన్ని ఫోటోలను షేర్ చేసింది.

వాటిలో అనసూయ బికినీ పై కనిపిస్తూ రచ్చ చేస్తుంది.

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.