వెస్టిండీస్‌పై టెస్టుల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన భార‌త బ్యాట‌ర్లు..

ఆ రికార్డులన్నీ మాజీ బ్యాటర్లవే

సునీల్ గ‌వాస్క‌ర్‌ విండీస్‌పై 27 టెస్టులు ఆడాడు

48 ఇన్నింగ్స్‌ల్లో 65.45 సగటుతో 2,749 పరుగులు

అత్యుత్తమ స్కోరు 236 నాటౌట్‌

రాహుల్ ద్రవిడ్ 23 టెస్టుల్లో 1,978 పరుగులు

వీవీఎస్ లక్ష్మణ్ 22 మ్యాచులు.. 1,715 పరుగులు

సచిన్ టెండూల్కర్ 21 మ్యాచ్‌లు.. 1,630 పరుగుల

దిలీప్ వెంగ్‌సర్కార్ 25 మ్యాచులు.. 1,596 పరుగులు