విటమిన్ సీ చాలా ముఖ్యం

లోపాన్ని లక్షణాలతో గుర్తించవచ్చు

గోళ్లు పెళుసుబారినట్లుగా తయారవుతాయి

చర్మంలో నిగారింపు తగ్గిపోతుంది

గాయాలు తొందరగా తగ్గవు

కీళ్ల దగ్గర వాపులు వస్తాయి

 చిగుళ్ల వాపులు వస్తాయి

పళ్లు బలహీనంగా మారతాయి

జామపళ్లు, నిమ్మ, నారింజ తినాలి

కమల, బొప్పాయి, కివి తీసుకోవాలి