మలయాళ భామ  మాళవిక మోహనన్..

తన ఫోటోషూట్స్‌తో తెలుగు ఆడియన్స్‌లో కూడా..

సూపర్ ఫాలోయింగ్‌ని సంపాదించుకున్నారు.

తాజాగా మాళవిక, ఆమిర్ కూతురి పెళ్లి రిసెప్షన్‌కి వెళ్లారు.

ఇక అక్కడి ఫోటోలను షేర్ చేస్తూ ఆడియన్స్‌కి..

సంక్రాంతి ఫెస్టివల్ విషెస్ తెలియజేశారు.

ఇక ఈ పిక్స్‌లో మాళవిక నగుమోము అందాలకు..

అభిమానులు ఫిదా అవుతున్నారు.