Home » Author »T Venkateshwarlu
షావోమి రెడ్మీ నోట్ 14 SE 5Gలో డ్యూయల్ మైక్రోఫోన్లు డ్యూయల్ స్టీరియో స్పీకర్లు Dolby Atmosతో వస్తాయి. ఎక్స్టర్నల్ మైక్రోఫోన్ కనెక్ట్ చేయాలంటే 3.5 mm హెడ్‌ఫోన్ జాక్ కూడా ఉంటుంది.
"సినీ కార్మికులను, నిర్మాతలను కూడా మా ప్రభుత్వం కాపాడుకుంటుంది. సినిమా పరిశ్రమకు మానిటరింగ్ అవసరం. పరిశ్రమకు ఏం కావాలో ఒక కొత్త పుస్తకాన్ని రాసుకుందాం" అని అన్నారు.
ఇందులో IP52 వాటర్-రిపెలెంట్ డిజైన్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ ధర రూ.16,999.
చిరు ఇవాళ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి సీఎం కార్యాలయంలోనే ఈ చెక్కును అందజేశారు.
దీని ఎత్తు 39 మీటర్లు. ఇది కంచు విగ్రహం. గణేశుడు విఘ్ననాశకుడు, జ్ఞాన దేవుడిగా పూజలు అందుకుంటాడు.
ఇటువంటి సాంకేతికత ప్రపంచంలో అతి కొద్ది దేశాల వద్దే ఉంది.
అంతకుముందు మఖ్దూం భవన్లో సురవరం సుధాకర్ రెడ్డి భౌతికకాయానికి పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు.
రెండో సారి కూడా గర్భం తీయించుకోవాలని పట్టుబట్టాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు పెరిగాయి.
ఇవాళ శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.
కంపెనీ వెబ్సైట్, అమెజాన్ నుంచి కొనవచ్చు. ఆయా స్మార్ట్ఫోన్ల వివరాల గురించి తెలుసుకుందాం..
పరిస్థితులను బట్టి వచ్చే ఎన్నికల్లో అచ్చంపేట, ఆలంపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా లేకపోతే నాగర్ కర్నూల్ ఎంపీగా పోటీ చేయొచ్చని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు కేటీఆర్ నచ్చజెప్పినట్లు తెలుస్తోంది.
మొన్నటి ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేసి వైఎస్ అవినాష్ రెడ్డికి గట్టి పోటీ ఇచ్చారు భూపేష్ రెడ్డి. గతంలో ఎన్నడూ లేనట్లుగా వైఎస్ ఫ్యామిలీని ఢీకొట్టి తక్కువ మెజార్టీతో ఓటమిపాలైయ్యారు.
ఆ అవకాశమే ఇవ్వొద్దని స్పీకర్ అనుకుంటే..దానం, కడియం, తెల్లం మీద వేటు వేయకతప్పదన్న చర్చ జరుగుతోంది. ఈ ముగ్గురిపై చర్యలు తీసుకుంటే ఉప ఎన్నికలు ఎప్పుడు వస్తాయన్న చర్చ కూడా అప్పుడే మొదలైంది. ఎందుకంటే ఇప్పటికే జూబ్లీహిల్స్ సీటు ఖాళీగా ఉంది.
వచ్చే నెల 9న ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఏపీలో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు కలిపి 35 మంది ఉన్నారు. ఈ ఓట్లన్నీ అధికారపక్ష అభ్యర్థికి పడే అవకాశం ఉంది.
ఆ బాలుడు స్మార్ట్‌ఫోన్ కొనుక్కునేందుకు అతడి ఇంట్లో కూడా డబ్బులు ఇవ్వలేదని పోలీసులు చెప్పారు. స్మార్ట్‌ఫోన్‌ను కొనుక్కోవడానికి ఇతర నేరాలకు కూడా పాల్పడ్డాడా? ఆ స్లిప్‌లో అలా ఎందుకు రాశాడు?
ఈ డిజిటల్ వాలెట్ల విధానం వల్ల బ్యాంకు లావాదేవీలు కనిపించవు. దీంతో ఉగ్రవాదానికి నిధులు అందకుండా చూసే FATF సంస్థను మోసం చేయడానికి పాకిస్థాన్ ప్రయత్నిస్తోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సిట్ చీఫ్ ప్రణబ్ మోహంతీ ఆ ఫిర్యాదుదారుని ప్రశ్నించారు. అతని పేరును ఇంకా వెల్లడించలేదు. అధికారిక వర్గాల ప్రకారం, అతను చెప్పిన మాటలు, అధికారిక పత్రాలలో ఎక్కడా పొంతన లేకపోవడంతో అతడిని అరెస్ట్ చేశారు.
నాజర్ కథను చదివినప్పుడు మనం కేవలం ఒక వ్యక్తి పడ్డ కష్టాన్ని మాత్రమే కాదు, మన సమాజంలోని అసమాన అవకాశాలను కూడా గుర్తిస్తాం.
"వైసీపీ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేయాలని, అప్పుడే ఏపీకి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. అసెంబ్లీలో వైసీపీకి ప్రతిపక్ష స్థానం కూడా దక్కలేదని, అందుకే అసత్య ప్రచారాలు చేస్తున్నారని" అన్నారు.
నిందితుడు (కేసీ వీరేంద్ర) అనేక ఆన్లైన్ బెట్టింగ్ సైట్లు నడుపుతున్నట్లు తేలింది. అంతేగాక, నిందితుడి సోదరుడు కేసీ తిప్పేస్వామి దుబాయ్ నుంచి 3 వ్యాపార సంస్థలు నిర్వహిస్తున్నాడు.