ఆండ్రాయిడ్  యూజర్లను  అలర్ట్ చేసిన ప్రేడియో

ఈ ఏడు  యాప్స్‌తో జాగ్రత్త

ఆ యాప్స్‌లో  జోకర్  మాల్వేర్

మాల్వేర్ బారిన పడ్డ యాప్స్.. * కలర్ మెసేజ్ * సేఫ్టీ యాప్ లాక్ * కన్వీనియెంట్ స్కానర్ 2

* పుష్ మెసేజ్ టెక్ట్సింగ్ అండ్ ఎస్ఎంఎస్ * ఎమోజీ వాల్ పేపర్ * సెపరేట్ డాక్ స్కానర్ * ఫింగర్ టిప్ గేమ్ బాక్స్

మీ ఫోన్‌లో ఉంటే  వెంటనే  డిలీట్ చేయండి