నెయ్యి అంటే ఇష్టపడని వారు ఉండరు.
కానీ కొందరికి నెయ్యి తీసుకోవటం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
కడుపు సంబంధిత సమస్యలు ఉన్నవారు నెయ్యికి దూరంగా ఉండాలి.
గ్యాస్, అజీర్ణం, ఉబ్బరం వంటి సమస్యలు ఉంటే కడుపు నెయ్య
ిని జీర్ణం చేయదు.
కాలేయ సమస్య ఉన్నవారు నెయ్యికి దూరంగా ఉండాలి.
కాలేయంలో ఏదైనా సమస్య ఉంటే నెయ్యి సరిగా జీర్ణ
ం కాదు.
జలుబు, ప్లూలో నెయ్యి తినకూడదు.
నెయ్యి తినడం వల్ల శరీరంలో కఫం
పెరుగుతుంది.
మీకు జలుబు, దగ్గు, జ్వరం ఉంటే నెయ్యికి దూరంగ
ా ఉంటేనే మేలు.