కండరాలను సాగదీస్తూ లేదా మసాజ్ చేస్తూ ఉండాలి
వెన్ను కిందకు వాల్చి ఎక్కువ సేపు కూర్చోవద్దు, వంగకూడదు
దీనివల్ల వెన్ను పూసల్లో గ్యాప్ వచ్చి వెన్నునొప్పి వస్తుంది
వెన్నెముక నిటారుగా పెట్టి పనిచేసుకోవాలి
మధ్యమధ్యలో నిటారుగా లేచి
నడవాలి
Title 3
ఒకేసారి అధిక బరువులు ఎత్తవద్దు
Title 3
పండ్లు, కూరగాయలు తింటూ ఉండాలి
ఎక్కువగా ఆకుకూరలు తీసుకోవాలి
రోజూ తినే భోజనం ఒక డైట్ ప్రకారం తీసుకోవాలి
వ్యాయామానికి టైమ్ కేటాయించండి.. ఒత్తిడిని తగ్గించుకోండి