తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తనయుడి వివాహానికి హాజరైన ప్రముఖులు

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తనయుడి వివాహానికి హాజరైన చంద్రబాబు, కవిత

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తనయుడి వివాహానికి హాజరైన చిరంజీవి దంపతులు

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తనయుడి వివాహానికి హాజరైన తెలంగాణ సీఎం కేసీఆర్

మరికొంతమంది సినీ, రాజకీయ ప్రముఖులు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తనయుడి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.