iPhone

ఐఫోన్‌లో సీక్రెట్ బటన్.. ఎలా పనిచేస్తుందంటే?

By  10TV Telugu N ews         Jan 20, 2024

మీ ఐఫోన్‌లో మల్టీ టాస్క్ చేయగల సీక్రెట్ బటన్ ఉందని మీకు తెలుసా?

Source : Google

iPhone

ఐఫోన్‌లో బ్లాక్ ట్యాప్‌ను ఎలా వాడాలంటే?

Source : Google

iPhone

మీ ఐఫోన్‌ను Unlock చేయండి.

Source : Google

iPhone

Settings వెళ్లండి. ఆపై యాక్సెసిబిలిటీపై  Tap చేయండి. 

Source : Google

iPhone

ఆపై టచ్‌కి వెళ్లి, Back Tap నొక్కండి.

Source : Google

iPhone

మీరు Back Tapని డిసేబుల్ లేదా ఎనేబుల్ చేసే ఆప్షన్ కనిపిస్తుంది. 

Source : Google

iPhone

డబుల్ ట్యాప్ లేదా ట్రిపుల్ ట్యాప్‌ని ట్యాప్ చేసి.. ఒక యాక్షన్ ఎంచుకోండి.

Source : Google

iPhone

మీ iPhone వెనుక భాగంలో రెండుసార్లు లేదా మూడుసార్లు నొక్కండి.

Source : Google

iPhone

మరిన్ని వెబ్ స్టోరీల కోసం  క్లిక్ చేయండి. 

Source : Google

iPhone